
ప్రస్తుతం మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న సినిమా ‘బలుపు’. గతంలో ఫన్నీ, మాస్ ఎంటర్టైనర్ గా సినిమాల్లో నటించి ప్రేక్షకుల్ని మెప్పించిన రవితేజ ఇప్పుడు తనలోని మరో కోణాన్ని చూపించనున్నాడు. అదేమిటంటే రవితేజ ‘బలుపు’ సినిమాలో ఒక పాటని పాడాడు. ఈ సినిమాకి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో రవితేజ సరసన శృతి హసన్, అంజలి హీరోయిన్స్ గా నటిస్తున్నారు.లక్ష్మీ రాయ్ ప్రత్యేక పాత్రలో కనిపించనుంది. ఈ సినిమా షూటింగ్ ఈ మధ్య బ్యాంకాక్ లో జరిగింది. ఎస్.ఎస్. థమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాని పీవీపీ సినిమాస్ బ్యానర్ పై ప్రసాద్ వి పొట్లూరి నిర్మిస్తున్నాడు. ఈ సినిమా ఆడియోని జూన్ 1న విడుదల చేయనున్నారు. ఈ సినిమా పూర్తి మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. రవితేజ ఈ సినిమాలో పూర్తిగా మాస్ లుక్ లో గతంలో ‘వెంకి’ సినిమాలో మాదిరిగా కనిపించనున్నాడు. ఈ సినిమాకు సంబందించిన పూర్తి వివరాలను త్వరలో తెలియజేస్తాము.
‘బలుపు’లో మరో కొత్త అవతారాన్ని చూపించనున్న రవితేజ
‘బలుపు’లో మరో కొత్త అవతారాన్ని చూపించనున్న రవితేజ
Published on May 24, 2013 6:30 PM IST
సంబంధిత సమాచారం
- టాక్సిక్ ఎఫెక్ట్ : రవితేజ సొంత థియేటర్లో ‘ఇరుముడి’ కంటే ఎక్కువ షోలు..!
- ట్రైలర్ టాక్ : యూత్‌ఫుల్ రైడ్‌ను సిద్ధం చేసిన ‘రోమాంచకం’
- మాస్ రాజా ర్యాంపేజ్.. వంద కోట్ల క్లబ్‌లోకి రవితేజ ‘ఇరుముడి’
- మహేష్ బాబుతో నెక్స్ట్ మూవీ.. క్లారిటీ ఇచ్చిన అనిల్ రావిపూడి..!
- ‘జై హనుమాన్’, ‘మహాకాళి’ ఓకే.. ఆ సూపర్ హీరో సినిమా ఏమయ్యాడు?
- ‘ఇరుముడి’పై రష్మిక ఎమోషనల్ పోస్ట్.. చెప్పుకోలేనిది చెప్పారు!
- పోల్ : యష్ ‘టాక్సిక్’ డే1 వరల్డ్‌వైడ్ కలెక్షన్స్ ఎంత ఉండొచ్చు..?
- ‘ఇరుముడి’ తర్వాత ‘దాగుడు మూతల దండాకోర్’ అంటున్న రవితేజ.. అసలు సంగతి ఏమిటంటే..?
- నెట్‌ఫ్లిక్స్‌లో ‘ఢీ’ సరికొత్త సీజన్: 5 భాషల్లో స్ట్రీమింగ్కు సిద్ధమైన పాపులర్ డ్యాన్స్ షో
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- బన్నీ ‘రాకా’ పై మరో క్రేజీ రూమర్ ?
- రవితేజ ‘ఇరుముడి’ బాక్సాఫీస్ ర్యాంపేజ్: 3 రోజుల్లోనే రూ.30 కోట్ల షేర్ వసూళ్లు!
- నైజాంలో రవితేజ జోరు.. 3 రోజుల్లోనే భారీ వసూళ్లు !
- స్వామి శరణం: నైజాంలో “ఇరుముడి” సెన్సేషన్.. వర్కింగ్ డేలో కూడా ట్రేడ్ షాకయ్యే వసూళ్లు!
- NBK111 కోసం రెండు టైటిల్స్..?
- ట్రైలర్ టాక్ : ఫుల్ ఎనర్టైన్మెంట్ తో ‘రంభ ఊర్వశి మేనక’
- ‘రాకా’లోకి మరో భామ రాక.. ఎవరంటే..?
- ‘ఇరుముడి’కి టాక్సిక్ డేంజర్ బెల్స్.. సగానికి పైగా లాగేస్తుందా..?

