
అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున మరియు నాగ చైతన్య నటిస్తున్న ‘మనం’ సినిమా ఈ మధ్య సినీవార్తలలో హాట్ టాపిక్. సమంత మరియు శ్రియ శరన్ హీరోయిన్స్. చరిత్రలోనే మొట్టమొదటిసారిగా అక్కినేని వంశంలో మూడు తరాల నటులు కలిసి నటిస్తున్న సినిమా కావడంతో వారి అభిమానులు ఎంతో ఆసక్తిగా సినిమాకోసం ఎదురుచూస్తున్నారు. ఈరోజు మొదలైన షూటింగ్లో సమంత కూడా మిగిలిన బృందంతో కలిసి పాల్గుంది. ‘ఇష్క్’ సినిమా తీసిన విక్రమ్ కుమార్ ఈ సినిమా దర్శకుడు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. సమాచారం ప్రకారం అక్టోబర్ నెలకల్లా ఈ సినిమా షూటింగ్ ముగించాలని అనుకుంటున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ సినిమాకు హర్షవర్ధన్ డైలాగులు అందిస్తున్నాడు. ఈ సినిమా కామెడి ప్రధానంగా సాగుతుంది
మూడు తరాల సినిమా మొదలైంది
మూడు తరాల సినిమా మొదలైంది
Published on Jun 7, 2013 7:00 PM IST
సంబంధిత సమాచారం
- షాకింగ్ ట్విస్ట్: చివరి నిమిషంలో ‘టాక్సిక్’ వాయిదా.. కొత్త డేట్ తో కారణం రివీల్!
- అక్కడ క్లియర్ మార్జిన్ వసూళ్లతో ‘ధురంధర్ 2’
- ‘డ్రాగన్’ లీక్స్ కి నో ఛాన్స్.. అంతా పక్కాగా!
- ‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ లాక్?
- బాలయ్య కోసం పదేళ్ల తర్వాత వస్తున్న హీరో.. సెట్ అయితే కేక..!
- మెగాస్టార్ కోసం ఫైనల్ స్క్రిప్ట్ లాక్ చేసిన బాబీ
- ఇంటర్వ్యూ : హీరోయిన్ లయ – ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ ఒక కంప్లీట్ ఎంటర్టైనర్!
- ‘పెద్ది’ ప్రభంజనం: సౌత్ ఇండియాలోనే ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించిన రామ్ చరణ్ ‘రై రై రా రా’!
- వరల్డ్ టీవీ ప్రీమియర్ కి సిద్ధమైన ఆది మిస్టరీ థ్రిల్లర్ ‘శంబాల’
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- టాక్సిక్ : ‘తబాహి’ సాంగ్ రిలీజ్.. ఊరించి ఉసూరుమనిపించిన మేకర్స్..!
- ‘పెద్ది’కి కూడా షాకింగ్ రన్ టైం.. రూమర్స్ పై క్లారిటీ!
- ‘పెద్ది’ మాస్ సాంగ్ పై మెగాస్టార్ ప్రశంసలు.. చరణ్ ని చూసి ఎంతో గర్వంగా ఉంది
- వార్ ఎఫెక్ట్ : మిడిల్ ఈస్ట్ ఆశలు వదులుకోనున్న ధురంధర్ 2, టాక్సిక్..!
- విశ్వనాథ్ & సన్స్ : సూర్య కోసం వెంకీ అట్లూరి ఇంట్రెస్టింగ్ టైటిల్.. అనౌన్స్మెంట్ పోస్టర్ అదిరింది..!
- వీడియో : పెద్ది – రయ్ రయ్ రా రా సాంగ్ (రామ్ చరణ్, జాన్వీ కపూర్)
- SPIRIT: హాయ్ చెప్పి ఆశ పెట్టకు.. బాయ్ చెప్పి బాధ పెట్టకు..
- ‘వారణాసి’ నెక్స్ట్ షెడ్యూల్ పై ప్రియాంక క్లూ..!

