నటన, దర్శకత్వంలో ధనుష్ వన్ అండ్ ఓన్లీ ఛాయిస్ ఏంటంటే!

నటన, దర్శకత్వంలో ధనుష్ వన్ అండ్ ఓన్లీ ఛాయిస్ ఏంటంటే!

Published on Jun 18, 2025 11:21 AM IST

Dhanush 2 1

చాలా తక్కువ మంది హీరోస్ లో మాత్రమే మరిన్ని టాలెంట్ లు దాగి ఉంటాయి. అలా హీరోగానే కాకుండా మరిన్ని రంగాల్లో తన టాలెంట్ తో ఆకట్టుకునే హీరోస్ లో ధనుష్ కూడా ఒకరు. తమిళ స్టార్ నటుడు ధనుష్ కేవలం హీరోగానే కాకుండా పాటల రచయితగా, దర్శకునిగా నిర్మాతగా కూడా పలు రంగాల్లో రాణించారు.

అయితే ధనుష్ లేటెస్ట్ గా చేసిన అవైటెడ్ సినిమా కుబేర ఈవెంట్ లో తనకి దర్శకునిగా లేదా నటునిగా రెండిట్లో ఏదో ఒకలాగే ఉండమంటే తాను దర్శకునిగా ఉండేందుకే ఎక్కువ ఇష్టపడతాను అని ధనుష్ చెబుతున్నాడు.

తనకి కెమెరా ముందు నటుడిగా కంటే కెమెరా వెనుక దర్శకునిగా ఉండడమే బాగా ఇష్టం అని అయితే సినిమాలు హీరోగా తన ఫ్యాన్స్ కోసం చేస్తున్నాను అని లేదంటే దర్శకత్వాన్నే ఎంచుకుంటాను అని ధనుష్ చెబుతున్నాడు. దీనితో తన కామెంట్స్ ఇపుడు వైరల్ గా మారాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు