తెలుగు చలన చిత్ర రంగంలో ఓ వెలుగు వెలిగి, ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి అన్నగా అండగా నిలబడ్డ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారకరామరావుకి మరో అరుదైన గుర్తింపు దక్కనుంది. ఈ అరుదైన గౌరవానికి అమెరికాలోని తెలుగువారు పూనుకోవడం విశేషం. భారత చలన చిత్ర పరిశ్రమ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మరియు ఇండో ఆమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రికి విరాళాల సేకరణ నిమిత్తం ఎన్టీఆర్పై నాణెం విడుదల చేయనున్నారు. ఈ నాణెంను జూన్ 28, 29 తేదీల్లో విడుదల చేస్తారు. ఈ నాణేనికి ఒకవైపు ఎన్టీఆర్ చిత్రం, మరోవైపు బసవతారకమ్మ కాన్సర్ ఆసుపత్రి చిహ్నాలు ఉంటాయని దానిని రూపొందించిన గోల్డెన్ లైన్ సంస్థ ప్రతినిధులు నాగేశ్వరరావు, రామిరెడ్డి తెలిపారు. ఆ గోల్డ్ కాయిన్ ఎలా ఉంటుందో అనేది మీరు పై ఫోటోలో చూడవచ్చు. ఎన్టీఆర్ పై నాణెం విడుదల అవుతుండటంతో ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఎన్.టి.ఆర్ కి అమెరికాలో అరుదైన గౌరవం
ఎన్.టి.ఆర్ కి అమెరికాలో అరుదైన గౌరవం
Published on Jun 17, 2013 11:08 AM IST
సంబంధిత సమాచారం
- సమీక్ష : ‘టాక్సిక్’ – స్టైల్ ఉన్నా.. సోల్ లేని పీరియాడిక్ డ్రామా!
- మార్ప్ చేశారు, పైగా ట్రోల్ కూడా చేశారు – కంగనా
- రేపటి నుంచి స్టార్ట్ కానున్న ‘జార్జ్ క్రిష్’ !
- ‘డ్రాగన్’ షూట్ పై లేటెస్ట్ అప్ డేట్ !
- 100 కోట్ల ఓపెనింగ్ తో ‘టాక్సిక్’ ర్యాంపేజ్.. డే 1 ప్రిడిక్షన్!
- ‘ఇరుముడి’ పై ‘పెద్ది’ రామ్ చరణ్ రెస్పాన్స్ వైరల్!
- హౌస్ఫుల్ షోలతో యశ్ ‘టాక్సిక్’ !
- స్పిరిట్ వర్సెస్ వారణాసి.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన సందీప్ రెడ్డి వంగా
- ‘అర్జున్ రెడ్డి’పై విజయ్ దేవరకొండ సాలిడ్ అప్డేట్..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- టాక్సిక్ : స్పెషల్ ప్రీమియర్ షోలకు అనుమతి.. అక్కడ టికెట్ రేటు ఎంతంటే..?
- ‘ఇరుముడి’ బాక్సాఫీస్ రికార్డులు: 4 రోజుల్లోనే 38 లక్షల టికెట్లు.. రూ.100 కోట్ల క్లబ్, ‘బాహుబలి 2’ తర్వాత మళ్లీ ఆ స్థాయిలో ఆక్యుపెన్సీ
- స్వామి శరణం: నైజాంలో “ఇరుముడి” సెన్సేషన్.. వర్కింగ్ డేలో కూడా ట్రేడ్ షాకయ్యే వసూళ్లు!
- రేపే ‘టాక్సిక్’ విడుదల: ఏపీ, తెలంగాణల్లో మొదలైన బుకింగ్స్.. తొలి షో ఎప్పుడంటే?
- ‘ఇరుముడి’పై రష్మిక ఎమోషనల్ పోస్ట్.. చెప్పుకోలేనిది చెప్పారు!
- ‘కాకా’కి ఉన్న ఖాళీ ‘డాకు’కి లేదా?
- కొన్ని గంటలే ఉన్నా తెరుచుకోని ‘టాక్సిక్’ తెలుగు బుకింగ్స్!
- ‘ఇరుముడి’కి టాక్సిక్ డేంజర్ బెల్స్.. సగానికి పైగా లాగేస్తుందా..?


