
శ్రీ కరుణాలయం ప్రోడక్షన్స్ పతాకంపై చైతన్య కృష్ణ, చాందిని జంటగా బేబి మనస్విని సమర్పణలో శ్రీ ప్రవీణ్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న కాళిచరణ్ చిత్రం తెలుగు పొస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను ముగించుకుని తమిళ్ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలకు సిద్ధముతుంది.
వచ్చే నెలలో తమిళ ఆడియోని విడుదల చేసి అదే నెలలో తెలుగు, తమిళంలో ఒకే సారి ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహలు జరుగుతున్నాయని దర్శక నిర్మాత శ్రీ ప్రవీణ్ తెలియజేసారు. ఈ చిత్రానికి ముఖ్య తారాగణం : పంకజ్ కేశరి, కవితా శ్రీనివాసన్, నాగినీడు, రావురమేష్, సంజయ్ షేర్ తదితరులు, సినిమాటోగ్రఫి : విశ్వ దేవబత్తుల, సతీష్ ముత్యాల.
ఎడిటింగ్ : ప్రవీణ్ పూడి, మ్యూజిక్ : నందన్ రాజ్, ప్రొడక్షన్ కంట్రోలర్ : m.n.s. రాయుడు
తెలుగు, తమిళ భాషల్లో “కాళిచరణ్”
తెలుగు, తమిళ భాషల్లో “కాళిచరణ్”
Published on Jun 23, 2013 8:00 AM IST
సంబంధిత సమాచారం
- ఎన్టీఆర్ పేరుతో చారిటీ.. టీమ్ ఇచ్చిన క్లారిటీ..!
- కెవిన్ఎన్ వారి డబుల్ స్ట్రాటెజీ.. టాక్సిక్‌తో పాటే జన నాయగన్..?
- ఏక్ దిన్ ఎఫెక్ట్ : ‘రామాయణ’ కోసం సాయి పల్లవి ఆ పని చేయబోదు..!
- నిర్మాతల వాదనపై వైజయంతి మూవీస్ రెస్పాన్స్ ఇదే..!
- వాయిదా పర్వంలో ‘జైలర్ 2’.. కొత్త డేట్ వెతుకుతున్న రజినీ..!
- టాలీవుడ్ స్టార్స్ రూటు మార్చాల్సిన టైం వచ్చిందా? ప్రభాస్ ఎప్పుడో ప్లాన్ చేసాడు కానీ
- బన్నీ, లోకేష్ ప్రాజెక్ట్ లో బుట్టబొమ్మతో పాటు ‘జాట్’ బ్యూటీ?
- శర్వా, శ్రీను వైట్ల ప్రాజెక్ట్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్!
- ఫోటోలు : పూజా హెగ్డే
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘దేవర’లో సగం డ్యూటీ కూడా ‘పెద్ది’కి లేదుగా!
- దృశ్యం-3 : తెలుగులోనూ మోహన్ లాల్ సస్పెన్స్ థ్రిల్లర్.. మరి వెంకటేష్..?
- నార్త్‌లో పెద్ది ప్రభంజనం.. ముంబై వేదికగా ట్రైలర్ లాంచ్‌తో విధ్వంసం..!
- మొత్తం మార్చేసిన విజయ్.. ‘జన నాయగన్’కి మళ్ళీ భారీ ఓటిటి ఆఫర్స్!?
- టాలీవుడ్లో సింగిల్ స్క్రీన్ల మనుగడ ప్రశ్నార్థకం: పర్సంటేజీ సిస్టమ్ అమలు చేయాలంటూ తెలంగాణ ఎగ్జిబిటర్ల విజ్ఞప్తి
- రవితేజ ‘ఇరుముడి’పై లేటెస్ట్ రిపోర్ట్!
- పెద్ది కథకు ప్రాణం పోయనున్న అప్పల సూరి..?
- బాబీ సినిమా కోసం రగ్గుడ్ లుక్ లో మెగాస్టార్?

