నాని డబుల్ బ్లాస్ట్ పైనే అందరి కళ్ళు!

నాని డబుల్ బ్లాస్ట్ పైనే అందరి కళ్ళు!

Published on Feb 24, 2026 8:00 AM IST

nani

మన టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాలు ది ప్యారడైజ్ అలాగే ఓజి దర్శకుడు సుజిత్ తో చేయనున్న సాలిడ్ యాక్షన్ డ్రామా కోసం అందరికీ. అయితే నేడు నాని బర్త్ డే కానుకగా మేకర్స్ అభిమానులు కోసం బ్లాస్టింగ్ ట్రీట్ లని సిద్ధం చేశారు. ముందుగా 11 గంటల 7 నిమిషాలకి ప్యారడైజ్ అవైటెడ్ ఫస్ట్ సింగిల్ ని ఫిక్స్ చేశారు కానీ ఇది సాయంత్రానికి వాయిదా వేశారు.

కానీ అది మిస్ అయ్యిన కొన్ని నిమిషాల్లోనే 11 గంటల 11 నిమిషాలకి సుజిత్ తో చేస్తున్న ప్రాజెక్ట్ తాలూకా సినిమా టైటిల్ ని రివీల్ చేయనున్నారు. దీనితో అభిమానులు సహా టాలీవుడ్ ఆడియెన్స్ ఈ డబుల్ ఫీస్ట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి నాని కూడా ఈ సినిమాలతో నెక్స్ట్ లెవెల్ కి వెళ్లే ఛాన్స్ కూడా గట్టిగా ఉంది. తను మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని మా 123తెలుగు యూనిట్ శుభాకాంక్షలు తెలియజేస్తుంది. హ్యాపీ బర్త్ డే టూ యూ నాచురల్ స్టార్.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు