ఇంట్రెస్టింగ్ స్టెప్ తో ఓటిటిలోకి స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘కపుల్ ఫ్రెండ్లీ’

ఇంట్రెస్టింగ్ స్టెప్ తో ఓటిటిలోకి స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘కపుల్ ఫ్రెండ్లీ’

Published on Mar 13, 2026 9:00 AM IST

couple-friendly-Movie-1

రీసెంట్ గా మన తెలుగు ఆడియెన్స్ ని అలరించేందుకు వచ్చిన బ్యూటిఫుల్ చిత్రాల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సంతోష్ శోభన్ హీరోగా మానస వారణాసి హీరోయిన్ గా నటించిన ఎమోషనల్ రోమ్ కామ్ చిత్రం ‘కపుల్ ఫ్రెండ్లీ’ కూడా ఒకటి. యువ దర్శకుడు అశ్విన్ చంద్రశేఖర్ తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పుడు ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది.

ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకోగా ఇవాళ్టి నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ఈ చిత్రాన్ని కేవలం తెలుగు, తమిళ్ లోనే అనౌన్స్ చేశారు కానీ ఇప్పుడు కన్నడలో కూడా అందుబాటులోకి వచ్చింది. మరో ఇంట్రెస్టింగ్ అంశం ఏంటంటే తెలుగు, తమిళ్ దేనికది సెపరేట్ గా స్ట్రీమింగ్ కి వచ్చాయి. ఇది ఆడియెన్స్ కి మంచి విషయం అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాకి ఆదిత్య రవీంద్రన్ నిర్మాణం వహించగా యూవీ కాన్సెప్ట్స్ వారు నిర్మాణం వహించారు.

సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు