‘డెకాయిట్’ ఇంటర్వెల్ బ్లాక్.. మృణాల్, సుజీత్ ల సంభవం

‘డెకాయిట్’ ఇంటర్వెల్ బ్లాక్.. మృణాల్, సుజీత్ ల సంభవం

Published on Apr 8, 2026 7:00 AM IST

Dacoit 4

యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో అడివి శేష్ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా దర్శకుడు శానియల్ డియో తెరకెక్కించిన క్రైమ్ థ్రిల్లర్ సినిమానే డెకాయిట్. మంచి బజ్ సొంతం చేసుకున్న ఈ సినిమా గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తాజాగా అయ్యింది. అయితే ఈ ఈవెంట్ లో సినిమా తాలూకా సాలిడ్ ఇంటర్వెల్ బ్లాక్ పై శేష్ ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ అందించాడు.

ఈ సినిమా ఇంటర్వెల్ బ్లాక్ లో మృణాల్ ఠాకూర్ హైలైట్ గా నిలుస్తుంది అని కేవలం ఆమె పై మాత్రమే ఆ సీన్ బిగ్గెస్ట్ హైలైట్ అయితే ఈ ఇంటర్వెల్ బ్లాక్ అంత బాగా రావడానికి కారణం మాత్రం సుజీత్ అంటూ మరో క్రేజీ రివీల్ తను చేసాడు. దీంతో డెకాయిట్ ఇంటర్వెల్ బ్లాక్ పై మరింత హైప్ పెరిగింది. సో ఇదెలా ఉంటుందో తెలియాలి అంటే ఈ 10 వరకు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు