ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చిన అనుపమ రీసెంట్ మూవీ ‘మరీచిక’.. ఎందులో అంటే..?

ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చిన అనుపమ రీసెంట్ మూవీ ‘మరీచిక’.. ఎందులో అంటే..?

Published on Jun 19, 2026 3:11 PM IST

Mareechika Review

అనుపమ పరమేశ్వరన్, రెజీనా కాసాండ్రా, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ ‘మరీచిక’. ఎన్నో వాయిదాల తర్వాత మే 29, 2026న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం, ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేక బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది.

​థియేటర్లలో మిస్ అయిన వారి కోసం ఈ సినిమా ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో డిజిటల్ అరంగేట్రం చేసింది. ప్రేక్షకులు ఇప్పుడు ఈ చిత్రాన్ని తమ ఇళ్లలోనే సౌకర్యవంతంగా వీక్షించవచ్చు.

​సతీష్ కాశెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి లెజెండరీ సంగీత దర్శకుడు ఇళయరాజా మ్యూజిక్ అందించారు. చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలకా, మేఘా చిలకా ఈ సినిమాను నిర్మించారు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు