ఎవర్గ్రీన్ బ్యూటీ శ్రీ దేవి నాలుగు పదుల వయసు దాటినా ఇప్పటికీ ఎంతోమందికి కళల రాణిగా కొనసాగుతోంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆమె 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ కెమెరా ముందుకు వచ్చి చేసిన ‘ఇంగ్లీష్ వింగ్లీష్’ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. ఈ అందాల భామని మీ జీవితంలో అత్యంత సంతోషకర విషయం ఏంటని అడిగితే శ్రీ దేవి సమాధానమిస్తూ ‘ నేను ఓ హిందీ సినిమా షూటింగ్ కోసం ముంబై వెళ్లాను. అదే రోజు ముంబై లో ఓ బాంబు పేలుడు జరిగింది. ఆ పేలుడు గురించి తెలిసిన బోనీ కంగారు పడిపోయి మొదట నేనున్నా హొటల రూంకి వెళ్ళాడు. అక్కడ లేకపోవడంతో అక్కడి నుంచి కంగారు పడుతూ నేను షూటింగ్ చేస్తున్న స్టూడియోకి వచ్చాడు. అక్కడ నన్ను చూసిన తర్వాత బోనీ ముఖంలో కనిపించిన సంతోషం ఇప్పటికీ మర్చిపోలేదు. అది గుర్తొస్తే చాలా సంతోషంగా అనిపిస్తుందని’ ఆమె తెలిపింది.
శ్రీ దేవి ఆ ఆనందాన్ని ఇప్పటికీ మరచిపోలేదట
శ్రీ దేవి ఆ ఆనందాన్ని ఇప్పటికీ మరచిపోలేదట
Published on Aug 12, 2013 5:31 AM IST
సంబంధిత సమాచారం
- సమీక్ష: ‘చిరంజీవి’ – కొన్ని చోట్ల మెప్పించే థ్రిల్లర్ డ్రామా
- వరల్డ్ వైడ్ “ఇరుముడి” ఫస్ట్ వీక్ వసూళ్లు.. రవితేజ మొదటి 100 కోట్ల షేర్ సినిమా కాబోతోందా!
- యష్ ‘టాక్సిక్’ 2 రోజుల బాక్సాఫీస్ రిపోర్ట్: రెండో రోజు భాషల వారీగా వసూళ్లు ఇవే!
- బాక్సాఫీస్ ర్యాంపేజ్: మాస్ మహారాజా ఊచకోత.. ‘ఇరుముడి’ టికెట్ బుకింగ్స్‌లో సరికొత్త రికార్డ్
- పాపులర్ ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘ఆల్ఫా’
- ‘గంగ ఒక్కడే.. ప్రాణాలు ఐదు’: చేతిలో కొడవలి, తాటి ముంజలతో శర్వానంద్.. ఆకట్టుకుంటున్న ‘భోగి’ రాఖీ లుక్
- క్రేజీ బజ్.. శంకర్, మురుగదాస్ కాంబినేషన్లో సినిమా!?
- నైజాంలో ‘ఇరుముడి’ మొదటివారం వసూళ్లు ఎంతంటే!
- NBK 111: బాలయ్య స్టైలిష్ లుక్ వైరల్!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : ‘టాక్సిక్’ – స్టైల్ ఉన్నా.. సోల్ లేని పీరియాడిక్ డ్రామా!
- నార్త్ లో రికార్డు బ్రేకింగ్ ఓపెనింగ్స్ తో ‘టాక్సిక్’.. అఫీషియల్ గా యశ్ బిగ్గెస్ట్ స్టార్స్ లిస్ట్ లో
- దసరా సీజన్లో మారనున్న రిలీజ్ డేట్స్.. లెక్కలు కూడా..?
- ‘ఇరుముడి’పై మెగాస్టార్ రివ్యూ: ఈ పరిశ్రమ అందరిదీ… ఏ కొందరిదో కాదు..
- అఫీషియల్ : ‘టాక్సిక్’ డే 1 వరల్డ్‌వైడ్ కలెక్షన్స్.. ప్యూర్ ర్యాంపేజ్..!
- నాగార్జున కూడా ఆ రేస్‌లోనే దిగుతాడా..?
- కన్ఫర్మ్ : ‘ది ప్యారడైజ్’ సెకండ్ సింగిల్ సాంగ్ అదే.. స్పీకర్స్‌ను బద్దలుకొట్టేందుకు సిద్ధమైన అనిరుధ్..!
- రవితేజ సినిమా ఖాతాలో మరో అరుదైన ఫీట్!

