
తమన్నా ఆశించిన విధానికి పూర్తి వ్యతిరేకంగా ఆమె బాలీవుడ్ కెరీర్ సాగుతుంది. అక్కడ ఆమె మొదటి వాలా అట్టర్ ఫ్లాప్ అయిన తరువాత మరోసారి అదే దర్శకుడితో హమ్ షకల్స్ సినిమాకోసం పనిచేసింది. ఈ సినిమాకూడా ఆమెకు నిరాశే మిగిల్చింది
సైఫ్ ఆలీఖాన్ సరసన నటించిన ఈ సినిమాకు దారుణమైన రీతిలో రివ్యూలు వస్తున్నాయి. తమన్నా కి ఇది బాలీవుడ్ లో రెండో ఫ్లాప్ అని కూడా చెప్పేసుకోవచ్చు. ప్రస్తుతం తామ్ము చెఇత్లొ మరో రెండు సినిమాలు వున్నాయి. ఇట్స్ ఎంటర్టైన్మెంట్ సినిమా ట్రైలర్ ఇప్పటికే విడుదలైంది. ఈ సినిమాకూడా ఫ్లాప్ అయితే తమన్నా ఇంక అక్కడ బట్టలు సర్దేసుకోవచ్చు. తెలుగులో తమన్నా ఆగడు, బాహుబలి సినిమాలలో నటిస్తుంది