ఇంట్రెస్టింగ్ అండ్ ఎనర్జిటిక్ గా “తీస్ మార్ ఖాన్” టీజర్..!

Published on Jun 18, 2022 1:02 pm IST

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ఆది సాయి కుమార్ ఇపుడు బ్యాక్ టు బ్యాక్ పలు ఇంట్రెస్టింగ్ సినిమాలు తన లైనప్ లో వేసుకొని సిద్ధం అవుతున్నాడు. మరి ఈ లైనప్ లో చేస్తున్న ఇంట్రెస్టింగ్ కాప్ డ్రామానే “తీస్ మార్ ఖాన్”. కళ్యాణ్ జి గొనగ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం నుంచి మేకర్స్ అయితే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ టీజర్ కట్ ని రిలీజ్ చేసారు. మరి ఇది మంచి ఇంట్రెస్టింగ్ అండ్ ఎనర్జిటిక్ గా ఉందని చెప్పాలి.

ఆది సాయి కుమార్ అయితే పోలీస్ రోల్ తనదైన యాటిట్యూడ్ తో ఆకట్టుకోగా నటుడు అనూప్ సింగ్ కూడా కాస్త కొత్తగా కనిపిస్తున్నాడు. ఇంకా ఇందులో యాక్షన్ ఎలిమెంట్స్ కూడా బాగానే ఉన్నాయి. అలాగే హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ అయితే తన గ్లామ్ షో ని ఓ రేంజ్ లో చూపించింది. ఇంకా ఆదితో కూడా మంచి కెమిస్ట్రీ కనిపిస్తుంది. ఇంకా ఈ టీజర్ లో అయితే సాయి కార్తీక్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగా ఎలివేట్ చేసింది. మరి ఓవరాల్ గా అయితే సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :