కొద్ది సేపటి క్రితం ఆర్తి అగర్వాల్ తన సొంతవూరు న్యూ జెర్సీ లో కన్నుమూసిందనే వార్త తెలుగు చిత్ర పరిశ్రమని దిగ్బ్రాంతికి గురి చేసింది. కొంత కాలంగా కొన్ని శ్వాస సంభందిత వ్యాధిలతో బాధపడుతున్న ఆర్తి చికిత్స తీసుకుంటుండగా మృతి చెందారు.
ఇదిలావుండగా ఆర్తి నటించిన ‘రణం 2’ నిన్న విడుదల అయ్యింది. తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్స్ సినిమాలలో నటించిన ఆర్తి ఎంతోమంది టాప్ హీరోలతో నటించింది.
వెంకటేష్ నటించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ తో తెలుగు తెరకు పరిచయం అయిన ఆర్తి 50 చిత్రాలకు పైగా నటించింది. ఈ విషాద వార్తతో 123తెలుగు దిగ్బ్రాంతి చెందుతుంది. ఆర్తి అగర్వాల్ కుటుంబానికి సంతాపం తెలియచేస్తుంది
ఆర్తి అగర్వాల్ ఇక లేరు
ఆర్తి అగర్వాల్ ఇక లేరు
Published on Jun 6, 2015 4:03 PM IST
సంబంధిత సమాచారం
- క్రేజీ బజ్.. బాలయ్య X కొరటాల కోసం అనిరుద్? థమన్ ని పక్కన పెట్టేశారా?
- మరో యాక్షన్ ప్రాజెక్ట్ లోకి దిగిన మ్యాచ్ స్టార్ గోపీచంద్!
- అఆ.. ‘ఆదర్శ కుటుంబం’లోకి థమన్ అఫీషియల్ ఎంట్రీ!
- నా పెళ్ళాం నిప్పురా.. సోషల్ మీడియా బాగానే ఫాలో అయ్యిన కొత్త పెళ్లి కొడుకు
- విజయ్, శౌర్యువ్ భారీ ప్రాజెక్ట్ కోసం బాలీవుడ్ బ్యూటీ?
- సెలెబ్రెటీ రూల్స్ నాకు అవసరం లేదు – ఆనందం రేఖ
- NBK 111: బాలయ్యతో ఆమెనే ఫిక్స్.. షూట్ కి కూడా రెడీ!
- ఆస్కార్స్ షాకింగ్ కొత్త రూల్స్.. ఏఐ కంటెంట్ బ్యాన్
- పెయిన్ కి ప్రిపేర్ చేస్తున్న ‘పెద్ది’ టీం!?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘జెట్ లీ’ – కామెడీ వర్కైనా కథనం మిస్ ఫైర్ అయ్యింది
- సమీక్ష : రాజా శివాజీ – కొంతవరకు ఆకట్టుకునే హిస్టారిక్ డ్రామా
- సమీక్ష : గాయపడ్డ సింహం – కొన్ని చోట్ల మెప్పించే కామెడీ డ్రామా !
- క్యూట్ కపుల్: ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తున్న అజిత్ – షాలిని క్యూటెస్ట్ మూమెంట్!
- RC 17: గ్యాప్ లేకుండా చరణ్ ప్లానింగ్.. ఈ నెల నుంచే సుకుమార్ తో స్టార్ట్!
- ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘రాకాస’
- ఎట్టకేలకు ‘పెద్ది’ షూటింగ్‌కు గుమ్మడికాయ కొట్టారుగా..!
- ఈ ఓటిటిలోకి వచ్చేసిన శర్వానంద్ ఎమోషనల్ రైడ్.. ‘బైకర్’!


