నిర్మాతగా మారిన వినాయకుడు.

Published on Aug 7, 2020 2:05 am IST

కమెడియన్ గా కెరీర్ ప్రారంభించిన కృష్ణుడు వినాయకుడు, విలేజ్ లో వినాయకుడు వంటి చిత్రాలలో హీరోగా కూడా మెప్పించారు. కాగా ఈ నటుడు కృష్ణుడు నిర్మాతగా మారారు. కృష్ణుడు తన కూతురు పేరు మీద నిత్య క్రియేషన్స్ అనే నిర్మాణ సంస్థను లాంఛ్ చేశాడు. త్వరలోనే యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకులకు మంచి సినిమా అందించేందుకు ప్రయత్నిస్తున్నాడని సమాచారమ్. మై భాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్‌. కొత్త నటీనటులతో తీయనున్న ఈ మూవీని జయైరామ్ డైరెక్టర్ చేయనున్నాడట.

. అయితే కొంతకాలంగా సినిమాల విషయంలో దూరాన్ని మెయింటెయిన్ చేస్తున్నాడు. కొంత కాలం విరామం తర్వాత కృష్ణుడు నిర్మాతగా కొత్త ప్రయాణం మొదలెట్టబోతున్నారు. ఇక నటుడుగా ఆదరించిన తనను నిర్మాతగా కూడా ప్రోత్సహించాలని ఆయన కోరుకున్నారు. మరీ.. ఆయన ప్రయత్నం ఫలించాలని ఆశిద్దాం.

సంబంధిత సమాచారం :

More