అరవింద్ కృష్ణ హీరోగా నటిస్తున్న సినిమా ‘అడవి కాచిన వెన్నెల’. ఈ సినిమా ట్రైలర్ ని ఈ మధ్య విడుదల చేయడం జరిగింది. ఈ సినిమా ట్రైలర్ కి మంచి స్పందన లభించింది. ఈ సినిమాలో అరవింద్ కృష్ణ , రిచర్డ్ రిషి, మీనా దీక్షిత్, పూజ రామచంద్రన్ ను ప్రధాన తారాగణంగా నటించారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి అందించిన పాటలకు జోక్యభట్ల సంగీతాన్ని అందించాడు. ఈ సినిమా కి మార్తాండ్. కె వెంకటేష్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. మూన్ లైట్ డ్రీమ్స్ బ్యానర్ పై ఈ సినిమాని అక్కి విశ్వనాథ రెడ్డి స్వయంగా నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా మార్చి 28న రాష్ట్రవ్యాప్తంగా విడుదలకు సిద్దమవుతోంది.
ఆసక్తికరంగా వున్న అడవి కాచిన వెన్నెల ‘ ట్రైలర్
ఆసక్తికరంగా వున్న అడవి కాచిన వెన్నెల ‘ ట్రైలర్
Published on Mar 9, 2014 1:31 PM IST
సంబంధిత సమాచారం
- ‘దూత’ సీజన్ 2 కి ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్?
- క్రేజీ బజ్: బిగ్ సర్ప్రైజ్ ఇవ్వబోతున్న ‘పెద్ది’ మేకర్స్!?
- కొత్త మార్కెట్లు టార్గెట్ చేస్తున్న ‘వారణాసి’..!
- ‘మైసా’ కోసం రష్మిక రిస్క్.. ఫిదా అవుతున్న టీమ్..!
- ఇంటర్వ్యూ : నిర్మాత సీహెచ్ సతీష్ కుమార్ – ‘కర’తో ధనుష్ సాలిడ్ హిట్ అందుకుంటాడు..!
- ది ప్యారడైజ్ : ఆ ఒక్కదానిపైనే రిలీజ్ భారం..!
- MI vs SRH IPL 2026: బౌల్ట్, బుమ్రా ఉన్నా వదల్లేదు.. 244 రికార్డ్ ఛేజ్‌లో ముంబై బౌలర్లను ఊచకోత కోసిన సన్‌రైజర్స్!
- ఇంటర్వ్యూ : నిర్మాత చెర్రీ – ‘జెట్లీ’లో కామెడీతో పాటు కథ కూడా ఉంది..!
- ‘ఫౌజీ’ పై సాలిడ్ అప్డేట్.. ఖుషీ అవుతున్న ఫ్యాన్స్..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- Mega 158: కేజ్రీ అప్డేట్ ఇచ్చిన బాబీ.. మెగాస్టార్ లుక్ సిద్ధం!
- ‘ది ప్యారడైజ్’ నెక్స్ట్ సాంగ్ డేట్ ఫిక్స్ అయ్యిందా!
- థియేటర్లలో ఫుల్టూ ఎంటర్టైన్మెంట్.. రీ-రిలీజ్ డేట్ లాక్ చేసిన ‘కృష్ణ’
- ‘పెద్ది’ స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్!
- ఏడాది తర్వాత షూటింగ్లో నితిన్.. ఈసారి హిట్టు కొట్టాల్సిందే..!
- ఇంటెన్స్ క్లైమాక్స్ యాక్షన్ లో ఘట్టమనేని యంగ్ హీరో! మండుటెండలో కూడా తగ్గని డెడికేషన్
- ‘రౌడీ జనార్దన’ పై కొత్త రూమర్ ?
- ప్రభాస్ ‘స్పిరిట్’ కోసం భారీ సెట్ ?


