టాలీవుడ్ స్టార్ హీరోలందరూ పాన్ ఇండియా చిత్రాలపై పడ్డారు. ఎన్టీఆర్, చరణ్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ అనే భారీ పాన్ ఇండియా మూవీ చేస్తుండగా, క్రిష్ దర్శకత్వంలో పవన్ పీరియాడిక్ మూవీ, సుకుమార్ తో బన్నీ చేస్తున్న పుష్ప కూడా పాన్ ఇండియా మూవీగా విడుదల కానున్నాయి. టాలీవుడ్ నుండి మూడు పాన్ ఇండియా చిత్రాల విజయాలతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా ఉన్నారు. మరి మీ అభిప్రాయంలో ప్రభాస్ తర్వాత పాన్ ఇండియా స్టార్ గా ఎవరు ఎదుగుతారని భావిస్తున్నారు?
పోల్: ప్రభాస్ తరువాత పాన్ ఇండియా స్టార్ ఎవరవుతారని భావిస్తున్నారు?
పోల్: ప్రభాస్ తరువాత పాన్ ఇండియా స్టార్ ఎవరవుతారని భావిస్తున్నారు?
Published on Apr 10, 2020 12:17 PM IST
సంబంధిత సమాచారం
- ‘వారణాసి’ షూట్ పై ఇంట్రెస్టింగ్ బజ్!
- సీన్ : మాస్ ర్యాంపేజ్‌తో బొమ్మ చూపించబోతున్న సూర్య
- ‘పౌర్ణమి’లో క్లైమాక్స్ సాంగ్.. దేవిశ్రీపై షాకింగ్ ఫ్యాక్ట్ రివీల్ చేసిన రామ జోగయ్య శాస్త్రి
- ఇంటర్వ్యూ : ఆనంద్ దేవరకొండ – ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఒక బ్యూటీఫుల్ జర్నీ లాంటిది..!
- పోల్ : విజయ్ దేవరకొండ ‘రణబాలి’ టీజర్ ఎలా అనిపించింది?
- ఈ దశాబ్దం ముగిసేలోపే ఏఐతో మానవాళికి ముప్పు: సంస్థకు రాజీనామా చేస్తూ పరిశోధకుడి సంచలన లేఖ
- టీజర్ టాక్: ‘రణబాలి’తో విజయ్ దేవరకొండ విస్ఫోటనం.. ఊహించని రేంజ్ లో ర్యాంపేజ్
- నందమూరి వారసుడి ఎంట్రీ.. శ్రీలీలతో రొమాన్స్‌కు రెడీ..?
- నెక్స్ట్ 200 కోట్లే.. ఇప్పట్లో ఆగేలా లేని ‘హనుమాన్ అంశ్’ ప్రభంజనం!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఫోటో మూమెంట్ : బేబీ బంప్‌తో దీపికా పదుకొనె.. కూతురు దువాతో రణ్వీర్ లవ్లీ మూమెంట్స్..!
- 2026 దసరా క్లాష్: అన్ని డౌట్స్ క్లియర్.. తలైవర్ తో పోటీకి సై అంటున్న యువ హీరోలు
- ‘రణబాలి’ ర్యాంపేజ్‌కు టైమ్ ఫిక్స్ చేసిన విజయ్ దేవరకొండ..!
- ‘సూర్య 47’ నుంచి సాలిడ్ అప్డేట్.. ఎప్పుడంటే..?
- ‘రాకా’ కోసం అల్లు అర్జున్ రెమ్యూనరేషన్.. నిజంగా అంతా..?
- దాదా : మంచు మనోజ్ అలాంటి పాత్రలో కనిపిస్తాడా..?
- ‘ది ప్యారడైజ్’ కి ఈ వర్క్ ఇంకా పెండింగ్?
- ‘కాకా’ నుంచి యంగ్ బ్యూటీ ఫస్ట్ లుక్.. ఆమెకి నీడగా, అండగా మెగాస్టార్ షాడో


