టాలీవుడ్ స్టార్ హీరోలందరూ పాన్ ఇండియా చిత్రాలపై పడ్డారు. ఎన్టీఆర్, చరణ్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ అనే భారీ పాన్ ఇండియా మూవీ చేస్తుండగా, క్రిష్ దర్శకత్వంలో పవన్ పీరియాడిక్ మూవీ, సుకుమార్ తో బన్నీ చేస్తున్న పుష్ప కూడా పాన్ ఇండియా మూవీగా విడుదల కానున్నాయి. టాలీవుడ్ నుండి మూడు పాన్ ఇండియా చిత్రాల విజయాలతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా ఉన్నారు. మరి మీ అభిప్రాయంలో ప్రభాస్ తర్వాత పాన్ ఇండియా స్టార్ గా ఎవరు ఎదుగుతారని భావిస్తున్నారు?
పోల్: ప్రభాస్ తరువాత పాన్ ఇండియా స్టార్ ఎవరవుతారని భావిస్తున్నారు?
పోల్: ప్రభాస్ తరువాత పాన్ ఇండియా స్టార్ ఎవరవుతారని భావిస్తున్నారు?
Published on Apr 10, 2020 12:17 PM IST
సంబంధిత సమాచారం
- సమీక్ష: మోహన్ లాల్ ‘దృశ్యం 3’ – గురి తప్పిన థ్రిల్లర్ డ్రామా
- ‘రామాయణ’ రైట్స్.. అసలు కథ ఇదేనా..?
- ఆ పండుగపై కన్నేసిన ‘జైలర్ 2’.. రిలీజ్ ఫిక్స్ అయ్యేనా..?
- మెగా 158 : మెగాస్టార్ ర్యాంపేజ్కి సిద్ధం అవ్వండి అంటున్న డైరెక్టర్ బాబీ
- సత్యదేవ్ నెక్స్ట్ మూవీపై సాలిడ్ అప్డేట్.. టైటిల్, ఫస్ట్ లుక్కు ముహూర్తం ఫిక్స్..!
- మలయాళ ‘దృశ్యం-3’.. వెంకటేష్ భలే తప్పించుకున్నాడుగా..!
- మెగా 158 లాంచ్ : పవన్ రాకపై మెగాస్టార్ ఎమోషనల్ పోస్ట్..!
- పెద్ది, డ్రాగన్ రెస్పాన్స్.. అన్నీ గమనిస్తున్న ‘ది ప్యారడైజ్’..!
- రెహమాన్ వర్క్ నే తక్కువ అంచనా వేస్తున్నారా? బుచ్చిబాబు సాలిడ్ క్లారిటీ!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: మోహన్ లాల్ ‘దృశ్యం 3’ – గురి తప్పిన థ్రిల్లర్ డ్రామా
- ‘పెద్ది’ భోపాల్ ఈవెంట్ కోసం భారీ బడ్జెట్..?
- ‘డ్రాగన్’ అయ్యింది ‘గాడ్ ఆఫ్ వార్’ పై నాగవంశీ క్రేజీ అప్డేట్!
- ‘డ్రాగన్’: ఈ విషయంలో ఫ్యాన్స్ డిజప్పాయింట్మెంట్?
- కేవలం 2 వారాలకే 2 ఓటిటిల్లో స్ట్రీమింగ్ కి వచ్చేసిన మెగా కోడలి లేటెస్ట్ సినిమా!
- NTR Dragon: ‘సలార్’ అనుకుంటే ‘కేజియఫ్’ తో మరో ప్లాన్ లో ఉన్న నీల్?
- ‘డేవిడ్ రెడ్డి’ టీజర్ టాక్ : రాక్షసుడిగా మనోజ్ ఉగ్రరూపం..!
- ‘మెగా 158’ ప్రాజెక్ట్ కోసం వస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..!


