
అజిత్ రాబోతున్న చిత్రం “బిల్లా-2” తెలుగులో “డేవిడ్ బిల్లా – ది బిగినింగ్” గా రాబోతుంది. ఈ చిత్ర టీజర్ విడుదల చేసినప్పటి నుండి ఈ చిత్రం మీడ్ద మరిన్ని అంచనాలు పెరిగేలా చేసింది. అజిత్ “బిల్లా” చిత్రానికి ప్రీక్వెల్ గా వస్తున్న ఈ చిత్రానికి చక్రి తోలేటి దర్శకత్వం వహిస్తున్నారు. బిల్లా చిత్రానికి విష్ణు వర్ధన్ దర్శకత్వం వహించారు. పార్వతి ఒమన కుట్టన్, బరున అబ్దుల్లా ఈ చిత్రంలో అజిత్ సరసన నటిస్తున్నారు. గబ్రియేల బెర్తంతే మరియు మీనాక్షి దీక్షిత్ లు తెర మీద మెరవనున్నారు యువన్ శంకర్ రాజ అందించిన సంగీతం మే ఒకటిన విడుదల కానుంది. డేవిడ్ బిల్లా తెలుగు మరియు తమిళ భాషల్లో మే చివర్లో కాని జూన్ మొదట్లో కాని ఒకేసారి విడుదల కానుంది.
“డేవిడ్ బిల్లా” గా రాబోతున్న అజిత్
“డేవిడ్ బిల్లా” గా రాబోతున్న అజిత్
Published on Apr 21, 2012 8:24 PM IST
సంబంధిత సమాచారం
- అఫీషియల్: ఐమ్యాక్స్ వెర్షన్ కన్ఫర్మ్ చేసుకున్న ‘టాక్సిక్’.. గ్రాండ్ ఎంట్రీకి సిద్ధం!
- ఈసారి టీవిలో కాదు బిగ్ స్క్రీన్ పై ‘ఖడ్గం’ రీసౌండ్!
- సోమవారం కూడా సాలిడ్ స్టార్ట్ తో ‘కొరియన్ కనకరాజు’
- ‘మోర్ పవర్ టు యూ’.. మహేష్ ఒక్క రిప్లైతో సోషల్ మీడియా మొత్తం షేక్!
- ‘టాక్సిక్’ తెలుగు వెర్షన్ డామినేషన్!
- ఆ స్టార్ హీరోతో శంకర్ నెక్స్ట్?
- ‘ధర్మన్’ మూవీపై లేటెస్ట్ అప్డేట్.. ఏమిటంటే..?
- సంక్రాంతి రేసులో సాయి ధరమ్ తేజ్.. నిజమేనా..?
- ‘ఇరుముడి’ సినిమాలో శబరిమలతో సంబంధం లేదట..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘కొరియన్ కనకరాజు’ బ్లాక్బస్టర్ సెలబ్రేషన్స్.. గ్రాండ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా చిరంజీవి!
- బాక్సాఫీస్ వద్ద ‘కొరియన్ కనకరాజు’ భారీ వసూళ్లు !
- సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ తెలుగు ప్రీ-రిలీజ్ ఈవెంట్కు టైమ్, ప్లేస్ ఫిక్స్..!
- ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ విషయంలో మేకర్స్ గుడ్ న్యూస్..!
- ‘కొరటాల – బాలయ్య’ సినిమా పై కొత్త అప్ డేట్ ?
- మెగాస్టార్ బర్త్ డే ట్రీట్.. మాస్ ‘ముఠా మేస్త్రి’ మళ్లీ వచ్చేస్తున్నాడు..!
- అమెరికాలో ‘టాక్సిక్’ భారీ రిలీజ్.. ఏకంగా ?
- ‘ధర్మన్’ మూవీపై లేటెస్ట్ అప్డేట్.. ఏమిటంటే..?

