ప్లే బాయ్ పాత్రలో నటించనున్న అఖిల్ !

ప్లే బాయ్ పాత్రలో నటించనున్న అఖిల్ !

Published on Jun 20, 2018 11:32 PM IST

యువ హీరో అఖిల్ అక్కినేని తన 3వ చిత్రాన్ని తొలిప్రేమ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో చేస్తున్నాడని తెలిసిందే. ఇక ఈసినిమాలో అఖిల్ ప్లే బాయ్ పాత్రలో నటించనున్నాడని సమాచారం పూర్తి రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అఖిల్ సరసన నిధి అగర్వాల్ నటిస్తుంది ఈ చిత్ర షూటింగ్ రేపు లండన్ లో ప్రారంభంకానుంది .

తన తొలి సినిమా తొలిప్రేమ ను రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకేకించి విజయం సాధించిన దర్శకుడు వెంకీ ఈ చిత్రాన్ని కూడా అదే తరహాలో తీర్చిదిద్దనున్నాడు .తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా టైటిల్ కు మిస్టర్ మజ్ను అనే పేరు పరిశీలనలో వుంది . సెప్టెంబర్ లోగ ఈ చిత్ర షూటింగ్ ని పూర్తీ చేసి విజయదశమి కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు .

సంబంధిత సమాచారం

తాజా వార్తలు