రామ్ కెరీర్‌లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్స్‌ వస్తావా ?

Published on Jul 10, 2022 2:00 am IST

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా దర్శకుడు ఎన్ లింగుసామి తెరకెక్కించిన లేటెస్ట్ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం “ది వారియర్”. ఇప్పుడు అందరి చూపు ఈ సినిమా పైనే పడింది. ఈ సినిమాలో బ్లాక్‌బస్టర్ సాంగ్స్ ఉన్నాయి. ఈ ట్రైలర్ కూడా చాలా బాగా ఆకట్టుకుంది. దాంతో ఈ సినిమా పై భారీ బజ్‌ క్రియేట్ అయ్యింది.

రామ్ కెరీర్‌లోనే ఈ చిత్రం హయ్యెస్ట్ ఓపెనింగ్స్‌ను నమోదు చేసే ఛాన్స్‌లు ఎక్కువగా ఉన్నాయి. మరి ఈ సినిమాలో రామ్ లుక్స్ చాలా బాగున్నాయి. దీనితో రామ్ నుంచి అయితే తన లుక్స్ పరంగా మరింత ఛార్మింగ్ గా కనిపిస్తాడని చెప్పాలి. ఇక ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ వారు నిర్మాణం వహించగా ఈ జూలై 14న ఈ చిత్రం తెలుగు మరియు తమిళ భాషల్లో విడుదల కాబోతుంది.

సంబంధిత సమాచారం :