ఐమ్యాక్స్ వెర్షన్ లో ప్రభాస్ సినిమా ఆల్ టైం రికార్డ్..

ఐమ్యాక్స్ వెర్షన్ లో ప్రభాస్ సినిమా ఆల్ టైం రికార్డ్..

Published on Jun 21, 2024 9:00 AM IST

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన అవైటెడ్ పాన్ చిత్రం “కల్కి 2898 ఎడి” కోసం తెలిసిందే. మరి ఈ చిత్రం కేవలం మరికొన్ని రోజుల్లోనే బిగ్ స్క్రీన్స్ ని టచ్ చేయబోతుంది. అయితే ఈ గ్యాప్ లో అంతా ఇండియాలో బుకింగ్స్ కోసం ఎదురు చూస్తున్నారు. కానీ ఓవర్సీస్ మార్కెట్ లో ఈ సినిమా బుకింగ్స్ ఎప్పుడో మొదలు కాగా రికార్డు బ్రేకింగ్ రెస్పాన్స్ అందుకు వచ్చింది.

ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా ఐమ్యాక్స్ వెర్షన్ లో కూడా రిలీజ్ నార్త్ అమెరికాలో గ్రాండ్ లెవెల్లో చేస్తున్న సంగతి కూడా తెలిసిందే. అయితే ఈ ఐమ్యాక్స్ వెర్షన్ లో కల్కి సినిమా అక్కడ ఆల్ టైం రికార్డు రిలీజ్ కాబోతున్నట్టుగా వినిపిస్తుంది. ఏకంగా 210 కి పైగా ఐమ్యాక్స్ స్క్రీన్స్ లో కల్కి ప్రదర్శించనున్నారట. ఇంకా ఈ సంఖ్యా పెరుగుతుంది అని యూఎస్ డిస్ట్రిబ్యూటర్ తెలుపుతున్నారు. మొత్తానికి అయితే ఒక సెన్సేషనల్ రిలీజ్ కల్కి కి యూఎస్ లో దక్కుతుంది అని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు