స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘రేస్ గుర్రం’ సినిమా షూటింగ్ ప్రస్తుతం గోల్కొండ ఫోర్ట్ లో జరుగుతోంది. ఈ షూటింగ్లో అల్లు అర్జున్ పాల్గొంటున్నాడు. ఈ సినిమాలో శృతి హసన్ హీరోయిన్ గా నటిస్తోంది. సలోని సెకండ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ చాలా వేగంగా జరుగుతోంది. ఈ సినిమా నిర్వాహకులు ఈ సినిమాని జనవరిలో విడుదల చేయాలనుకుంటున్నారు. ఇప్పటికే కొన్ని ఫైట్ సన్నివేశాలు, పాటలు ముగిశాయి. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ని నల్లమలుపు బుజ్జి నిర్మిస్తున్నాడు.
గోల్కొండ ఫోర్ట్ లో ‘రేస్ గుర్రం’ సినిమా షూటింగ్
గోల్కొండ ఫోర్ట్ లో ‘రేస్ గుర్రం’ సినిమా షూటింగ్
Published on Sep 10, 2013 4:00 PM IST
సంబంధిత సమాచారం
- సమీక్ష : బైకర్ – రేసింగ్ ట్రాక్‌పై శర్వానంద్, రాజశేఖర్ల ఎమోషనల్ రైడ్
- సమీక్ష: రాకాస – డీసెంట్ గా సాగే కామెడీ హారర్ డ్రామా
- రాకాస సర్ప్రైజ్.. సీక్వెల్ కూడా ఉందిగా..!
- ‘బైకర్’ రెస్పాన్స్.. రాజశేఖర్‌కు ప్రశంసల వెల్లువ..!
- నిశ్చితార్థం, పెళ్లి డేట్స్ ఫిక్స్ చేసుకున్న బెల్లంకొండ శ్రీనివాస్
- సైరాభాను : ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో రాబోతున్న ఆది సాయి కుమార్
- సమీక్ష : కార్మేని సెల్వం – అక్కడక్కడా మెప్పించే ఎమోషనల్ డ్రామా
- క్రేజీ కాంబోతో వస్తున్న సుప్రీమ్ హీరో సాయి దుర్గా తేజ్..!
- ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చిన ‘ఎస్ సరస్వతి’.. వరలక్ష్మి శరత్ కుమార్ డైరెక్షన్ కి ఓటీటీ ఆడియన్స్ ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారో..?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : బైకర్ – రేసింగ్ ట్రాక్‌పై శర్వానంద్, రాజశేఖర్ల ఎమోషనల్ రైడ్
- ఓటీటీ లోకి వచ్చేసిన ‘యుఫోరియా’.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..?
- సమీక్ష: రాకాస – డీసెంట్ గా సాగే కామెడీ హారర్ డ్రామా
- వీడియో : రామాయణం – రామ గ్లింప్స్ (రణబీర్ కపూర్, సాయి పల్లవి)
- సమీక్ష : కార్మేని సెల్వం – అక్కడక్కడా మెప్పించే ఎమోషనల్ డ్రామా
- అక్కినేని హీరోతో మారుతి నెక్స్ట్ మూవీ సెట్ అయ్యేనా..?
- అదిరిపోయిన ‘పెద్ది’ కొత్త పోస్టర్.. డైలమాలో ఫ్యాన్స్..!
- కురుక్షేత్రం : బాలయ్య కోసం ఆ డైరెక్టర్ డబుల్ ట్రీట్..?


