మణిరత్నం సినిమా లో మరో క్రేజీ బ్యూటీ !

Published on May 4, 2019 9:03 am IST

ప్రముఖ దర్శకుడు మణిరత్నం భారీ బడ్జెట్ తో తెరకెక్కించనున్న చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్’. ఈ చిత్రంలోగా అమితాబ్ బచ్చన్ ,విజయ్ సేతుపతి , కార్తీ , జయం రవి , ఐశ్వర్య రాయ్, అనుష్క ,కీర్తి సురేష్ వంటి భారీ తారాగణం ముఖ్య పాత్రల్లో నటించనుడిగా తాజాగా మరో కీలక పాత్ర కోసం మలయాళ బ్యూటీ అమలా పాల్ ను తీసుకున్నారని సమాచారం.

పిరియాడికల్ డ్రామా గా తెరకెక్కనున్న ఈ చిత్రం ఆగస్టు నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది. జియో స్టూడియోస్ తో కలిసి మణిరత్నం సొంత నిర్మాణ సంస్థ మద్రాస్ టాకీస్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించనుంది. మణిరత్నం తెరకెక్కించనున్న ఈ డ్రీం ప్రాజెక్ట్ గురించి త్వరలోనే మరిన్ని వివరాలు వెలుబడనున్నాయి.

సంబంధిత సమాచారం :

More