‘ఓటీటీ’ : ఈ వీక్ స్ట్రీమింగ్ అవుతున్న చిత్రాలు, సిరీస్ లివే !

‘ఓటీటీ’ : ఈ వీక్ స్ట్రీమింగ్ అవుతున్న చిత్రాలు, సిరీస్ లివే !

Published on Mar 15, 2026 7:59 PM IST

Piracy

మొత్తానికి సమ్మర్ రానే వచ్చింది. ఈ క్రమంలో ఈ వారం కూడా ఓటీటీల్లో చాలా చిత్రాలు స్ట్రీమింగ్‌ అయ్యాయి. థియేటర్స్ లో ప్రతి వారం వరుసగా సినిమాలు రిలీజ్ అవుతున్నా.. ఓటీటీల పై ప్రేక్షకులు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా ప్రేక్షకులను అలరించడానికి ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. మరి ఈ వీక్ సందడి చేసిన పలు చిత్రాల పై ఓ లుక్కేద్దాం.

ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు ఇవే.

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో :

కపుల్‌ ఫ్రెండ్లీ (మూవీ) తెలుగు/తమిళ్‌

లాక్‌డౌన్‌ (మూవీ) తమిళ్‌/తెలుగు

లోకల్‌టైమ్స్‌ (వెబ్‌సిరీస్) తమిళ్‌

ఆస్పిరెంట్స్‌ (వెబ్‌సిరీస్) హిందీ/తెలుగు

ది తాజ్‌ స్టోరీ (మూవీ) హిందీ/తెలుగు

స్కార్‌పెట్టా (వెబ్‌సిరీస్‌) ఇంగ్లీష్‌/తెలుగు

యానివర్సిరీ (మూవీ)ఇంగ్లీష్‌/తెలుగు

నెట్‌ఫ్లిక్స్‌

వన్‌ పీస్‌: సీజన్‌2 (వెబ్‌సిరీస్) ఇంగ్లీష్‌/తెలుగు

గ్లాడియేటర్‌2 (మూవీ) ఇంగ్లీష్‌

వర్జీన్‌ రివర్‌: సీజన్‌7 (వెబ్‌సిరీస్) ఇంగ్లీష్‌

జీ5

బూకీ (మూవీ) తమిళ్‌/తెలుగు

అంధప్యార్‌2 (వెబ్‌సిరీస్) హిందీ

సన్‌నెక్ట్స్‌

ఫ్రైడే (మూవీ) తమిళ్‌

సుక్రాన్‌ (మూవీ) మలయాళం

జియో హాట్‌స్టార్‌

రిసార్ట్‌ (వెబ్‌సిరీస్) తమిళ్‌/తెలుగు

జూటోపియా2 (మూవీ) ఇంగ్లీష్‌/తెలుగు

రూస్టర్‌ (వెబ్‌సిరీస్‌) ఇంగ్లీష్‌

ది మ్యాడిసన్‌ (వెబ్‌సిరీస్‌) ఇంగ్లీష్‌

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు