
జూన్ 12న అమలా పాల్, తమిళ దర్శకుడు విజయ్ ల పెళ్లి జరుగబోతుంది. అయితే ఈ నేపధ్యంలో, తన పెళ్ళికి వచ్చే వారు ఎవరూ తనకు బహుమతులు తేకూడదని, దానికి బదులుగా ‘ఎబిలిటీ ఫౌండేషన్’కు కొంత్త మొత్తం విరాళాలుగా ఇవ్వండి అని అమలా పాల్ కోరుతుంది. ఇంతకు ముందు గాయనీ చిన్మయీ కూడా తన పెళ్ళికి డబ్బు దానం చేయాలనీ కోరింది. ఇదంతా చూస్తే మన సినిమా వాళ్ళు కూడా సేవా కార్యక్రమాలకి మొగ్గు చుపుతున్నట్టుగా కనిపిస్తుంది.
ఒక సినిమా సెట్ లో పరిచయం అయిన విజయ్, అమలా పాల్ ల ప్రేమ చిగురించి పెద్దల అంగీకారంతో పెళ్ళి వరకు వచ్చింది.