సూర్య సినిమాలో అమితాబ్ !

సూర్య సినిమాలో అమితాబ్ !

Published on Dec 26, 2018 1:59 AM IST

Amithab

బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ మొన్నటివరకు బాలీవుడ్ చిత్రాలకు మాత్రమే పరిమితమయ్యారు. కానీ ఈ మధ్య సౌత్ చిత్రాలను కూడా వరుసగా అంగీకరిస్తోన్నారు. ఇప్పటికే మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో కూడా అమితాబ్ నటిస్తోన్నారు.

కాగా తాజాగా తమిళ సినిమా ఉర్యంద మనిదం సినిమాలో కూడా అమితాబ్ నటించబోతున్నాడు. ఎస్.జే సూర్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సందర్భంగా దిగిన ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ విషయాన్ని సూర్యనే స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపారు.

తాజా వార్తలు