“RRR” నుంచి కూడా సాలిడ్ అప్డేట్ కూడా కన్ఫర్మ్.?

“RRR” నుంచి కూడా సాలిడ్ అప్డేట్ కూడా కన్ఫర్మ్.?

Published on May 1, 2021 3:00 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లతో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియన్ చిత్రం “రౌద్రం రణం రుధిరం”. ఇండియన్ సినిమా దగ్గర మోస్ట్ అవైటెడ్ గా నిలిచిన ఈ చిత్రం నుంచి ఈ మధ్యనే వచ్చిన అప్డేట్ ఓ రేంజ్ సెన్సేషన్ ను సెట్ చేసింది. అదే చరణ్ చేస్తున్న సీతారామరాజు పాత్రపై ఊహించని పోస్టర్. పూర్తిగా కొత్త మేకోవర్ తో వచ్చిన ఈ పోస్టర్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది.

ఇక దాని తర్వాత మిగిలి ఉంది ఎన్టీఆర్ చేస్తున్న కొమురం భీం పోస్టర్ అప్డేట్ నే..అయితే ఈ అప్డేట్ ఉంటుందా లేదా అంటే ఈ కోవిడ్ సమయంలో ఏమన్నా వాయిదా వేస్తారా అన్న డౌట్స్ తారక్ ఫ్యాన్స్ సహా ఈ సినిమా కోసం ఎదురు చూసే వారిలో ఉన్నాయి. కానీ వాటికి తావు ఇవ్వకుండా అప్పుడు చరణ్ బర్త్ డే కు ఎలా అయితే మిస్ కాకుండా సాలిడ్ పోస్టర్ వచ్చిందో ఈసారి తారక్ పుట్టినరోజుకి ఈ నెలలో ఖచ్చితంగా పోస్టర్ రానున్నట్టుగా తెలుస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు