ఇప్పుడు మన తెలుగు సినిమాల దగ్గర ఫుల్ ఫామ్ లో ఉన్నటువంటి స్టార్ దర్శకుల్లో అనీల్ రావిపూడి కూడా ఒకరు. మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ అలాగే నటసింహం బాలకృష్ణ లతో భారీ హిట్స్ ఇచ్చి తన ఫామ్ ని కంటిన్యూ చేస్తున్నారు. అయితే మన సీనియర్ హీరోల బాక్సాఫీస్ స్టామినాని తన సినిమాలతో చూపించిన అనీల్ రావిపూడితో ఒక్క కింగ్ నాగార్జున మాత్రం ఇంకా సినిమా చేయాల్సి ఉంది. ఆ మధ్య వీరి కలయికపై కొన్ని రూమర్స్ వచ్చాయి కానీ వాటిని ఖండించారు.
కానీ ఇప్పుడు అక్కినేని అభిమానులుకి ఆ శుభ సమయం దగ్గర లోనే ఉంది అనిపిస్తుంది. రీసెంట్ గా స్టార్ మా ప్రోమోలో అక్కినేని నాగార్జునతో చేస్తున్నాం అన్నట్టే తను రివీల్ చేసారు. సో వెంటనే లేకపోయినా ఖచ్చితంగా వీరి కలయికలో సినిమా ఖరారు అనుకోవచ్చు. తనతో కూడా అలా సినిమా తీస్తే మన సీనియర్ స్టార్ హీరోస్ అందరితో వర్క్ చేసిన అరుదైన దర్శకుడుగా అనీల్ రావిపూడి నిలిచిపోతారు. సో అందుకు జస్ట్ వేచి చూడాల్సిందే.
Judgement iyyadanki Mad for each other ki mana Bulliraju ochesad roo🤌😂
Watch #MadForEachOther Mon to Sun at 10 PM only on #StarMaa pic.twitter.com/VvvgPWr9Xe
— Starmaa (@StarMaa) March 23, 2026


