“ఎన్టీఆర్30” నుంచి మరో ఇంపార్టెంట్ అప్డేట్.!

Published on Mar 28, 2023 11:09 am IST

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో దర్శకుడు కొరటాల శివతో భారీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే ఎన్టీఆర్ కెరీర్ లో అయితే 30వ సినిమాగా ఇది ప్లాన్ చేస్తుండగా రీసెంట్ గ్రాండ్ గా సినిమా అయితే లాంఛ్ అయ్యింది. ఇక ఇప్పుడు అయితే మరో సాలిడ్ అప్డేట్ ని ఈరోజు మేకర్స్ అందిస్తున్నట్టుగా బజ్ రాగ ఇప్పుడు అనుకున్నట్టుగా ఈ 11 గంటలకి అయితే ఆ సాలిడ్ అప్డేట్ వచ్చేసింది.

ఈ చిత్రానికి అయితే మరో హాలీవుడ్ టెక్నీషియన్ అయితే యాడ్ అయ్యినట్టుగా కన్ఫర్మ్ చేశారు. మరి ఈ సినిమా వి ఎఫ్ ఎక్స్ కోసం అయితే ఎన్నో హాలీవుడ్ సినిమాలకి వర్క్ చేసిన బ్రాడ్ మిన్నిచ్ అయితే టీం లో జాయిన్ అయ్యినట్టుగా సెన్సేషనల్ అప్డేట్ ని ఇప్పుడు మేకర్స్ రివీల్ చేశారు. మరి సినిమాలో విజువల్స్ ఏ లెవెల్లో ఉంటాయో చూడాలి. ఇక ఈ భారీ సినిమాకి అయితే అనిరుద్ సంగీతం అందిస్తుండగా ఎన్టీఆర్ ఆర్ట్స్ మరియు యువసుధ ఆర్ట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :