“కేజీఎఫ్2” నుండి మరో పవర్ ఫుల్ సాంగ్ రిలీజ్!

Published on Apr 6, 2022 6:22 pm IST


యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం కేజీఎఫ్2. కేజీఎఫ్ చిత్రం కి కొనసాగింపు గా వస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం ను ఏప్రిల్ 14, 2022 న ప్రపంచ వ్యాప్తంగా భారీగా థియేటర్ల లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియో లు, పాటలకి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి విశేష స్పందన లభిస్తోంది.

తాజాగా ఈ చిత్రం నుండి మదర్ సెంటిమెంట్ తో కూడిన ఒక లిరికల్ వీడియో సాంగ్ ను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. యదగర యదగర లిరికల్ వీడియో సాంగ్ కి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. పాన్ ఇండియా మూవీ గా వస్తున్న ఈ చిత్రం నుండి పాటలు మిగతా బాషల్లో కూడా విడుదల అయ్యాయి. హొంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం రవి బస్రూర్ అందిస్తున్నారు.

పాట కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :