పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రవేశం పై వస్తున్న వార్తలను క్లియర్ చేయడానికి మార్చి 14న హైదరాబాద్ లో ఒక స్పెషల్ మీటింగ్ ఏర్పాటు చేయనున్నారు. ఈ మీటింగ్ కోసం వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కొంతమంది సినిమా ప్రముఖులు ఈ ఏర్పాట్లను చూసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ సీనియర్ ఫాన్స్ కి, ఆయనకు సపోర్టు చేసే వారికి స్పెషల్ ఇన్విటేషన్ లు పంపనున్నారు. వారందరితో మార్చి 13 న నగరంలో ఆయన కలవనున్నారు. వారితో సంప్రదింపులు జరిపిన అనంతరం మార్చి 14న పొలిటికల్ ప్లాన్స్ గురించి ప్రకటించనున్నారు. ఈ విషయాలను పవన్ అతని స్నేహితులతో, సలహాదారు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చెప్పినట్టు తెలిసింది. పవన్ కళ్యాణ్, అతని బృందం ప్రస్తుతం రహస్యంగా చర్చలు జరుపుతున్నారు. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ పార్టీ పేరు, రాజకీయ భవిష్యత్తు, ప్రణాళికలు తెలియాలంటే మార్చి 14 వరకు ఆగాల్సిందే .
వేగంగా జరుగుతున్నపవన్ మీటింగ్ ఏర్పాట్లు
వేగంగా జరుగుతున్నపవన్ మీటింగ్ ఏర్పాట్లు
Published on Mar 11, 2014 1:29 PM IST
సంబంధిత సమాచారం
- సామ్ ‘మా ఇంటి బంగారం’ కూడా వెనక్కి వెళ్తుందా..?
- ‘మెగా 158’ మొదలయ్యేది అక్కడి నుంచే..?
- ‘పెద్ది’లో రామ్ చరణ్ సర్ప్రైజ్ ఇవ్వనున్నాడా..?
- సాలిడ్ అప్డేట్ పట్టుకొచ్చిన SSR61.. టైటిల్, టీజర్‌కు టైమ్ ఫిక్స్..!
- ఎపిక్ టీజర్ టాక్ : లండన్ బ్యాక్‌డ్రాప్‌లో అదిరిపోయే ప్రేమకథను పట్టుకొస్తున్న ఆనంద్-వైష్ణవి జంట..!
- ఇండియాస్ బెస్ట్ హారర్ థ్రిల్లర్ ‘తుంబాడ్ 2’ రిలీజ్ డేట్ వచ్చేసింది!
- ఓటిటిలో బ్లాక్ బస్టర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రికార్డ్ రెస్పాన్స్ తో ఊహించని నెంబర్స్
- ‘పెద్ది’కి ఇదే గోల్డెన్ ఛాన్స్.. అడ్వాంటేజ్ ని వాడుకుంటారా!
- జీరో బజ్ తో రిలీజ్ కి వస్తున్న ధనుష్ సినిమా.. మౌత్ టాక్ కాపాడుతుందా?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- Mega 158: కేజ్రీ అప్డేట్ ఇచ్చిన బాబీ.. మెగాస్టార్ లుక్ సిద్ధం!
- ‘ది ప్యారడైజ్’ నెక్స్ట్ సాంగ్ డేట్ ఫిక్స్ అయ్యిందా!
- థియేటర్లలో ఫుల్టూ ఎంటర్టైన్మెంట్.. రీ-రిలీజ్ డేట్ లాక్ చేసిన ‘కృష్ణ’
- ‘పెద్ది’ స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్!
- ఏడాది తర్వాత షూటింగ్లో నితిన్.. ఈసారి హిట్టు కొట్టాల్సిందే..!
- ఇంటెన్స్ క్లైమాక్స్ యాక్షన్ లో ఘట్టమనేని యంగ్ హీరో! మండుటెండలో కూడా తగ్గని డెడికేషన్
- ‘రౌడీ జనార్దన’ పై కొత్త రూమర్ ?
- ప్రభాస్ ‘స్పిరిట్’ కోసం భారీ సెట్ ?


