అశోక్ గళ్లా “హీరో” రిలీజ్ కి డేట్ ఫిక్స్.!

Published on Nov 13, 2021 3:00 pm IST

టాలీవుడ్ లెజెండ్ హీరో సూపర్ స్టార్ కృష్ణ గారి బ్లెస్సింగ్స్ తో వారి ఫ్యామిలీ టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన మరో యంగ్ అండ్ డైనమిక్ హీరో అశోక్ గళ్లా. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య తో హాట్ అండ్ యంగ్ హీరోయిన్ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించిన తాజా చిత్రం “హీరో” టైటిల్ నుంచి ఆ మధ్య వచ్చిన టీజర్ వీడియోతో మంచి బజ్ ను సంతరించుకున్న ఈ చిత్రం ఇప్పుడు రిలీజ్ డేట్ ని తెచ్చుకుంది.

వచ్చే ఏడాది జనవరి 26న ఈ చిత్రాన్ని మేకర్స్ రిలీజ్ చెయ్యడానికి ఇప్పుడు ఫిక్స్ చేసారు. మరి అశోక్ కి టాలీవుడ్ నుంచి ఎలాంటి వెల్కమ్ దొరుకుంతుందో తెలియాలి అంటే అప్పుడు వరకు ఆగక తప్పదు. ఇక అలాగే ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతం అందించాడు. మున్ముందు ఈ సినిమా పై మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ రానున్నాయి.

సంబంధిత సమాచారం :

More