
గ్యాంగ్ స్టర్, హర్రర్ సినిమాలు తీసే రామ్ గోపాల్ వర్మ మొదటిసారిగా పెళ్లి కాన్సెప్ట్ ని టచ్ చేస్తూ రొమాన్స్ జోనర్ లో ‘365 డేస్’ అనే సినిమాను తెరకెక్కించారు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం ఆడియో ఏప్రిల్ 18న విడుదలకానుంది.
ఈ వార్తపై అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది. చాలా కాలం తరువాత రామూ లవ్ స్టోరీని టచ్ చేస్తున్నాడు కాబట్టి ఈ సినిమాపై కాస్త ఆశలు పెట్టుకున్నారు. నందూ, అనైకా సోది హీరో హీరోయిన్స్. నాగ్ శ్రీవాత్సవ సంగీత దర్శకుడు. మరిన్ని వివరాల కోసం మా సైట్ ని చూస్తూ వుండండి.

