
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కి అభిమాన గణం భారీ సంఖ్యలోవుంది . తెలుగు సినిమాకు సంబంధించిన అగ్ర తారలలో ప్రభాస్ ఒకరు. ప్రస్తుతం ప్రభాస్ రాజమౌళి తో కలిసి ‘బాహుబలి’ సినిమాను తెరకెక్కించే పనిలో వున్నాడు.
ఈ ఆరడుగుల యోధుని పుట్టినరోజు త్వరలో రానుంది. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఫాన్స్ కు బాహుబలి బృందం ఒక సర్ప్రైస్ ను ఇవ్వనున్నారు. ఈ అక్టోబర్ 23 న అభిమానులకు ఒక స్పెషల్ వీడియో ను బహుమతిగా ఇవ్వనున్నారు. ఈ వీడియోలో బాహుబలి వస్త్రాల ప్రదర్శన వుంటుందని అంచనా
ఈ చారిత్రాత్మక చిత్రంలో ప్రభాస్ తమ్ముడిగా రానా కనిపించనున్నాడు. అనుష్క హీరోయిన్. అర్క మీడియా సంస్థ ఈ భారీ బడ్జెట్ సినిమాను నిర్మిస్తుంది
ప్రభాస్ కు ప్రత్యేక బహుమతిని ఇవ్వనున్న బాహుబలి బృందం
ప్రభాస్ కు ప్రత్యేక బహుమతిని ఇవ్వనున్న బాహుబలి బృందం
Published on Oct 18, 2013 8:42 AM IST
సంబంధిత సమాచారం
- ఓటిటి సమీక్ష: ‘నందిని’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ‘డ్రాగన్’ కోసం ఎన్టీఆర్.. మళ్లీ షూట్ ఎప్పుడంటే ?
- ‘ఇరుముడి’ విజయ పరంపర.. ఏకంగా 7 మిలియన్లకు పైగా టిక్కెట్లు !
- ‘సర్దార్ 2’ ట్రైలర్ పై లేటెస్ట్ అప్ డేట్
- ‘ఇరుముడి’ దర్శకుడితో బాలయ్య ?
- ‘టాక్సిక్’ – ‘ఇరుముడి’ చిత్రాలతో బాక్సాఫీస్ క్లారిటీ !
- మెగాస్టార్ పాత్రల పై క్రేజీ న్యూస్ !
- నా గర్వమే నా అవకాశాలను పోగొట్టాయి – నమిత
- ‘ధర్మస్థల నియోజకవర్గం’ ప్రీ రిలీజ్ వేడుక.. ముఖ్య అతిథిగా వి.వి. వినాయక్
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- హిందీలో ‘టాక్సిక్’ లేటెస్ట్ వసూళ్లు.. బ్యాడ్ టాక్ తో కూడా భారీ మార్క్ దాటేసింది
- ‘స్పిరిట్’ పై లేటెస్ట్ అప్ డేట్ !
- యశ్ డేరింగ్ అటెంప్ట్ తో నేనున్నాను.. ‘టాక్సిక్’ రిజల్ట్ పై ‘కాంతార’ హీరో!
- పవన్ X సందీప్ రెడ్డి వంగ? ఊహల్లో బతికేస్తున్న ఫ్యాన్స్?
- బాలయ్య వర్సెస్ నాగ్.. 30 ఏళ్ల తర్వాత బాక్సాఫీస్ క్లాష్!?
- ట్విస్ట్: “జైలర్” తప్పుకోబోతున్నాడా?
- ‘ఇరుముడి’ నైజాం కలెక్షన్స్.. 9 రోజుల్లో సాధించిన వసూళ్లు ఇవే !
- ప్లాన్ బి: ‘టాక్సిక్’తో పోయింది ‘రామాయణ’తో వస్తుందా?

