
టాలీవుడ్ లోఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ‘బాహుబలి’ సినిమాను ప్రమోట్ చేయడంలో రాజమౌళి ఎప్పుడూ వినూత్న పద్ధతులను అవలంబిస్తూ ఉంటారు. అందుకోసం ఈ సినిమా ట్రైలర్ ను ఈరోజు 10.30కి థియేటర్స్ లో విడుదల చేశారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన థియేటర్లలో ఉదయం సాయింత్రం 5 గంటల ప్రాంతంలో ఈ ట్రైలర్ నెట్ లో వీరవిహారం చేసింది. . తెలుగు సినిమా చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా కేవలం సినిమా ట్రైలర్ ని చూడ్డానికి భారీగా జనాలు థియేటర్స్ కు వెళ్లారు. ఈ సినిమా ట్రైలర్ కి ఊహించని విధంగా రెస్పాన్స్ వచ్చింది.195 బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఎంతటి ఇంపాక్ట్ క్రియేట్ చేయనుందో యావత్ భారతదేశానికి అర్ధమైంది. ముఖ్యంగా కీరవాణి నేపధ్, సంగీతం గ్రాఫిక్స్, రానా లుక్స్, వార్ ఎపిసోడ్స్, వాటర్ ఫాల్ షాట్స్ ట్రైలర్ కి హై లైట్ గా నిలిచాయి. ప్రతీ తెలుగువాడు కాలర్ ఎగరేసుకుని ఇదీ మా తెలుగు సినిమా స్టామినా అని చెప్పుకునే రీతిలో సినిమాను అందించిన రాజమౌళికి హ్యాట్స్ ఆఫ్ చెప్పి తీరాలి.
బాహుబలి ట్రైలర్ కోసం క్లిక్ చేయండి
బాహుబలి ప్రపంచం .. నిజంగా ఒక అద్భుతం
బాహుబలి ప్రపంచం .. నిజంగా ఒక అద్భుతం
Published on Jun 1, 2015 11:45 PM IST
సంబంధిత సమాచారం
- మరో యాక్షన్ ప్రాజెక్ట్ లోకి దిగిన మ్యాచ్ స్టార్ గోపీచంద్!
- అఆ.. ‘ఆదర్శ కుటుంబం’లోకి థమన్ అఫీషియల్ ఎంట్రీ!
- నా పెళ్ళాం నిప్పురా.. సోషల్ మీడియా బాగానే ఫాలో అయ్యిన కొత్త పెళ్లి కొడుకు
- విజయ్, శౌర్యువ్ భారీ ప్రాజెక్ట్ కోసం బాలీవుడ్ బ్యూటీ?
- సెలెబ్రెటీ రూల్స్ నాకు అవసరం లేదు – ఆనందం రేఖ
- NBK 111: బాలయ్యతో ఆమెనే ఫిక్స్.. షూట్ కి కూడా రెడీ!
- ఆస్కార్స్ షాకింగ్ కొత్త రూల్స్.. ఏఐ కంటెంట్ బ్యాన్
- పెయిన్ కి ప్రిపేర్ చేస్తున్న ‘పెద్ది’ టీం!?
- సమీక్ష : గాయపడ్డ సింహం – కొన్ని చోట్ల మెప్పించే కామెడీ డ్రామా !
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘జెట్ లీ’ – కామెడీ వర్కైనా కథనం మిస్ ఫైర్ అయ్యింది
- సమీక్ష : రాజా శివాజీ – కొంతవరకు ఆకట్టుకునే హిస్టారిక్ డ్రామా
- సమీక్ష : గాయపడ్డ సింహం – కొన్ని చోట్ల మెప్పించే కామెడీ డ్రామా !
- క్యూట్ కపుల్: ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తున్న అజిత్ – షాలిని క్యూటెస్ట్ మూమెంట్!
- RC 17: గ్యాప్ లేకుండా చరణ్ ప్లానింగ్.. ఈ నెల నుంచే సుకుమార్ తో స్టార్ట్!
- ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘రాకాస’
- ఎట్టకేలకు ‘పెద్ది’ షూటింగ్‌కు గుమ్మడికాయ కొట్టారుగా..!
- ఈ ఓటిటిలోకి వచ్చేసిన శర్వానంద్ ఎమోషనల్ రైడ్.. ‘బైకర్’!

