నెక్స్ట్ సినిమాల విషయంలో మరింత స్పీడ్ పెంచిన బాలకృష్ణ..!

Published on Jun 2, 2022 2:30 am IST

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా తరువాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఆయన చేయనున్నారు. అందుకు సంబంధించిన సన్నాహాలు కూడా జరుగుతూనే ఉన్నాయి. ఈ సినిమాలో బాలకృష్ణను మరింత డిఫరెంట్ గా చూపిస్తానని అనిల్ రావిపూడి చెప్పడం అందరిలోను ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే ఈ రెండు సినిమాల తర్వాత ఆ తరువాత సినిమా ఏ దర్శకుడితో అనేది బాలయ్య అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

రచయితగా బీవీఎస్ రవికి మంచి పేరు ఉంది. ఆయన పనిచేసిన చేసిన చాలా సినిమాలు విజయాలను అందుకున్నాయి. కాకపోతే ఆయన దర్శకత్వం వహించిన ‘వాంటెడ్’ .. ‘ జవాన్’ రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఆయన వినిపించిన కథకి బాలయ్య ఈ సారి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం. బాలయ్య చేసిన ‘అన్ స్టాపబుల్’ ను డిజైన్ చేసింది బీవీఎస్ రవినే. ఆ పరిచయంతోనే బాలయ్య ఛాన్స్ ఇచ్చాడనే టాక్ కూడా వినిపిస్తోంది.ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తరువాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఆయన చేయనున్నారు. అందుకు సంబంధించిన సన్నాహాలు కూడా జరుగుతూనే ఉన్నాయి. ఈ సినిమాలో బాలకృష్ణను మరింత డిఫరెంట్ గా చూపిస్తానని అనిల్ రావిపూడి చెప్పడం అందరిలోను ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆ తరువాత సినిమా ఏ దర్శకుడితో అనేది బాలయ్య అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో వినిపిస్తున్న పేరే బీవీఎస్ రవి.

రచయితగా బీవీఎస్ రవికి మంచి పేరు ఉంది. ఆయాన పనిచేసిన చేసిన చాలా సినిమాలు విజయాలను అందుకున్నాయి. కాకపోతే ఆయన దర్శకత్వం వహించిన ‘వాంటెడ్’.. ‘ జవాన్’ రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఆయన వినిపించిన కథకి బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం. బాలయ్య చేసిన ‘అన్ స్టాపబుల్’ ను డిజైన్ చేసింది బీవీఎస్ రవినే. ఆ పరిచయంతోనే బాలయ్య ఛాన్స్ ఇచ్చాడనే టాక్ కూడా వినిపిస్తోంది.

సంబంధిత సమాచారం :