శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న బాలకృష్ణ సినిమా

శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న బాలకృష్ణ సినిమా

Published on Sep 5, 2014 8:15 PM IST

balakrishna
సత్యదేవా దర్శకత్వంలో నటిస్తున్న బాలకృష్ణ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఈ సినిమాలో త్రిష, రాధికా ఆప్టే హీరోయిన్స్ సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఎం.ఎల్.ఏ గా గెలిచిన తర్వాత బాలకృష్ణ నటించిన మొదటి సినిమా ఇది కావడం

తాజా వార్తలు