బండ్ల గణేష్ పరిస్థితి అసలు ఏం బాగోలేదట.

Bandla Ganesh

నటుడు, నిర్మాత మరియు పొలిటీషియన్ బండ్ల గణేష్ సోషల్ మీడియా వేదికగా తన దయనీయ పరిస్థితిని తెలియజేశారు. ప్రస్తుతం తన పరిస్థితి ముందుకేల్తే గొయ్యి వెనుకకి వెళ్తే నుయ్యి లా ఉంది కోట్లు పెట్టుబడి పెట్టాము. భయంగా వుంది. దీయబ్బ కరోనా అని ఆయన ట్వీట్ చేశాడు. కరోనా కారణంగా కోళ్ల పరిశ్రమపై తీవ్ర ప్రభావం పడింది. కోళ్ల గుడ్ల అమ్మకాలు దారుణంగా పడిపోయాయి. ఈ పరిస్థితిని తలుచుకుంటూ బండ్ల గణేష్ సోషల్ మీడియా వేదికగా ఇలా స్పందించారు.

బండ్ల గణేష్ భారీ ఎత్తున కోళ్ల పరిశ్రమను నిర్వహిస్తున్నారు. కరోనా కారణంగా ఈ పరిశ్రమపై ప్రతి కూల పరిస్థితులు నెలకొన్న సంధర్భంలో గణేష్ ట్విట్టర్ వేదికగా విచారం వ్యక్తం చేశారు. బండ్ల గణేష్ చాల కాలం తరువాత సరిలేరు నీకెవ్వరు మూవీలో మంచి కామెడీ రోల్ చేశారు.

https://twitter.com/ganeshbandla/status/1244497069626155008

Exit mobile version