వరల్డ్ వైడ్ “భగవంత్ కేసరి” మొదటి రోజు వసూళ్లు.!

BhagavanthKesari m 1

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “భగవంత్ కేసరి” కోసం తెలిసిందే. అప్పటికే అఖండ అలాగే వీరసింహా రెడ్డి లాంటి రెండు సెన్సేషనల్ హిట్స్ అందుకున్న బాలయ్య హ్యాట్రిక్ కొట్టాలని అనుకుంటూ వచ్చిన ఈ చిత్రం అనుకున్న అంచనాలు రీచ్ అయ్యి అదరగొట్టింది. డీసెంట్ టాక్ ని అందుకున్న ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా అదిరే వసూళ్ళని అందుకుంది.

మరి మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసిన లెక్కతో భగవంత్ కేసరి లెక్క మొదటి రోజు 32.33 కోట్ల గ్రాస్ తో స్టార్ట్ అయ్యినట్టుగా కన్ఫర్మ్ చేశారు. దీనితో బాలయ్య భగవంత్ కేసరితో మరో మంచి ఓపెనింగ్ ని ఈ చిత్రంతో అందుకున్నారని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించగా యంగ్ నటి శ్రీలీల ఒక మంచి పాత్రలో నటించింది.

Exit mobile version