భరత్ అనే నేను లేటెస్ట్ న్యూస్ !
Published on Mar 1, 2018 6:02 pm IST

మహేష్ బాబు భరత్ అనే నేను సినిమా షూటింగ్ ప్రస్తుతం రామానాయుడు స్టూడియో లో జరుగుతోంది. యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు యూనిట్. ఈ షెడ్యూల్ ఈనెల 9 వరుకు ఉంటుంది. మర్చి మూడో వారం నుండి లండన్ లో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించబోతున్నారు. కైరా అద్వానీ హీరోయిన్ గా నటించే ఈ సినిమాలో శరత్ కుమార్ ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు.

భరత్ అనే నేను సినిమా టీజర్ మర్చి 6న విడుదల చెయ్యబోతుమునట్లు చిత్ర యూనిట్ నిన్న ప్రకటించారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతున్న ఈ సినిమా పై అంచనాలు బాగా ఉన్నాయి. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకు మరో హైలెట్ కాబోతోందని సమాచారం. మొదటిసారి కొరటాల శివ శ్రీహరి నాను అనే డైరెక్టర్ దగ్గర ఈ చిత్ర కథ తీసుకోకడం జరిగింది.

 
Like us on Facebook