వైరల్ అవుతున్న “భోళా శంకర్” టోటల్ క్యాస్ట్ డీటెయిల్స్.!

Published on Nov 11, 2021 10:00 am IST

ఈరోజే మెగాస్టార్ చిరంజీవి హీరోగా మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కించనున్న భారీ సినిమా “భోళా శంకర్”. తమిళ్ సూపర్ హిట్ వేదాళం కి రీమేక్ గా దీనిని భారీ లెవెల్లో తెరకెక్కించనున్నారు. మరి ఈ సినిమా తాలూకా గ్రాండ్ లాంచ్ ఈవెంట్ ని చిత్ర యూనిట్ ఈరోజు హైదరాబాద్ లో నిర్వహించారు. అనేకమంది టాలీవుడ్ దిగ్గజాలు హాజరైన ఈ సినిమా ఈవెంట్ అట్టహాసంగా ముగిసింది. అయితే ఇదే సమయంలో ఈ చిత్రం తాలూకా టోటల్ క్యాస్ట్ డీటెయిల్స్ ఇప్పుడు బయటకొచ్చి వైరల్ అవుతున్నాయి. ప్రధాన పత్రాలు మెగాస్టార్ చిరంజీవి, తమన్నా, కీర్తీ సురేష్ కాకుండా మిగతా వాళ్ళ వివరాలు ఇలా ఉన్నాయి.

రఘు బాబు
రావు రమేష్
మురళీ శర్మ
రవిశంకర్
వెన్నెల కిషోర్
తులసి
ప్రగతి
శ్రీ ముఖి
బిత్తిరి సత్తి.
సత్య
గెటప్ శ్రీను
రష్మీ గౌతమ్
ఉత్తేజ్
ప్రభాస్ శీను లు

ఈ చిత్రంలో కనిపించే ప్రధాన తారాగణం అట. దీనితో దర్శకుడు మెహర్ ఈ సినిమాకి ఇంట్రెస్టింగ్ క్యాస్టింగ్ నే ఎంచుకున్నారని చెప్పాలి. గెటప్ శ్రీను, శ్రీముఖి, రష్మీ, బిత్తిరి సత్తి వీళ్ళు ఎలాంటి రోల్స్ లో కనిపించనున్నారో అన్నది చూడాలి. ఇక ఈ చిత్రానికి మహతి సాగర్ సంగీతం అందిస్తుండగా అనీల్ సుంకర నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :

More