మరింత ఆసక్తి గా బిగ్ బాస్ రియాలిటీ షో!

Published on Oct 13, 2021 2:40 pm IST

బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న బిగ్ బాస్ రియాలిటీ షో ఎంతో ఆసక్తిగా జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న టాస్క్ లతో ఇంట్లోని కుటుంబ సభ్యుల మధ్యన పెద్ద జరుగుతున్న గొడవలు మరింత ఆసక్తి గా మారాయి. తాజాగా విడుదల అయిన ప్రోమో లోఅనే మరియు శ్వేత ల మధ్య జరిగిన గొడవ తో టాస్క్ ఎవరు గెలిచారు అనే దాని పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న ఈ బిగ్ బాస్ రియాలిటీ షో స్టార్ మా లో ప్రసారం అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ ఇద్దరి గొడవ తో పాటుగా, నేడు అసలేం జరిగిందో తెలియాలి అంటే స్టార్ మా లో నేడు రాత్రి 10 గంటలకు ప్రసారం అయ్యే బిగ్ బాస్ షో ను చూడాల్సిందే.

సంబంధిత సమాచారం :