విక్రమ్ సినిమాలో ప్రతి నాయకుడుగా ఆ యంగ్ విలన్!


ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో విక్రమ్ హీరోగా స్వామికి సీక్వెల్ స్వామి-2 చిత్రాన్ని దర్శకుడు హరి తెరకేక్కిన్చెందుకు రంగం సిద్ధం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాలో త్రిష, కీర్తి సురేష్ హీరోయిన్స్ గా ఫైనల్ అయ్యారు. అయితే ఈ సినిమాలో విక్రమ్ కి అపోజిట్ గా విలన్ కోసం ఇన్ని రోజులు గాలించిన చిత్ర బృందం ఫైనల్ గా తెలుగు కుర్రాడు. తమిళంలో వరుస సినిమాలతో మంచి యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న బాబీసింహాని ఫైనల్ చేస్తినట్లు తెలుస్తుంది. దీని కోసం బాబి సింహాని దర్శకుడు హరి సరికొత్తగా చూపించే ప్రయత్నం చేస్తున్నాడని కోలీవుడ్ సమాచారం.