నాని మల్టీ స్టారర్ కు బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ !

Published on Apr 18, 2019 8:13 am IST

నాని , సుధీర్ బాబు ల మల్టీ స్టారర్ వ్యూహం జూలై నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది. మోహన్ కృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించనున్న ఈ చిత్రంలో అదితి రావ్ హైదరి,నివేత థామస్ కథానాయికలుగా నటించనుండగా దిల్ రాజు నిర్మించనున్నారు. ఈచిత్రం ఈఏడాది చివర్లో విడుదలకానుంది.

ఇక ఈ చిత్రానికి బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది సంగీతం అందించనున్నాడు. ప్రస్తుతం ఆయన సైరా , ప్రభాస్ 20 చిత్రాలకు మ్యూజిక్ అందిస్తున్నాడు. కాగా నాని ప్రస్తుతం గ్యాంగ్ లీడర్ సినిమాలో నటిస్తుండగా సోలో హీరోగా నన్ను దోచుకుందువటే తరువాత సుధీర్ బాబు ఇంతవరకు మరో చిత్రాన్ని మొదలుపెట్టలేదు.

సంబంధిత సమాచారం :