తను నటించిన ‘వెన్నెల’ చిత్రాన్నే తన ఇంటి పేరుగా మార్చుకున్న కమెడియన్ వెన్నెల కిషోర్ ఈ చిత్రానికి సీక్వెల్ తీయబోతున్న విషయం తెలిసిందే. ‘వెన్నెల వన్ అండ్ హాఫ్’ గా రాబోతున్న ఈ చిత్రంతో వెన్నెల కిషోర్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. సునీల్ కశ్యప్ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో ఫిబ్రవరి ప్రధమార్ధంలో విడుదల చేయబోతున్నారు. సినిమా ఫెబ్రవరి నెలాఖరులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి ఈ టైటిల్ ఎందుకు పెట్టామన్నది సినిమా చూస్తే మీకే తెలుస్తుంది అని దర్శకుడు కిషోర్ అన్నారు. బ్రహ్మానందం పాత్ర ఈ సినిమాకి హైలెట్ అవుతుందని కూడా అన్నారు. ఆయన పాత్ర ప్రేక్షకులని కడుపుబ్బా నవ్విస్తుందని అన్నారు. ఈ చిత్రాన్ని వాసు మరియు వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
వెన్నెల వన్ అండ్ హాఫ్ లో కడుపుబ్బా నవ్వించనున్న బ్రహ్మి
వెన్నెల వన్ అండ్ హాఫ్ లో కడుపుబ్బా నవ్వించనున్న బ్రహ్మి
Published on Jan 30, 2012 1:47 PM IST
సంబంధిత సమాచారం
- ధనుష్ సరసన సీనియర్ బ్యూటీ.. సెట్ అయ్యేనా..?
- ఐకాన్ స్టార్ కోసం కింగ్ ఖాన్.. ‘రాకా’ రూమర్స్ పై క్లారిటీ ఇదే..?
- ఆఫీషియల్ : రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న ‘రామాయణ పార్ట్ 1’..!
- ‘ఓజీ 2’ పట్టాలెక్కేది ఇక అప్పుడేనా..?
- నాగ చైతన్య కూడా అప్పుడే వస్తాడా..?
- ‘ది ప్యారడైజ్’ టీజర్ టైమ్ ఫిక్స్.. రక్తపాతం మొదలయ్యేది ఎప్పుడంటే..?
- ‘ది ప్యారడైజ్’ టీజర్ రన్ టైమ్ ఫిక్స్.. ఎంతంటే..?
- ‘కొరియన్ కనకరాజు’ పెయిడ్ ప్రీమియర్స్.. టికెట్ బుకింగ్స్ షురూ..!
- ఇండియన్ మార్కెట్ లో ‘స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే’ లేటెస్ట్ వసూళ్లు!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- రామాయణ ట్రైలర్ సంచలన ఫీట్!
- ఆగస్టు మూవీ హంగామా: యష్ ‘టాక్సిక్’, రవితేజ ‘ఇరుముడి’ టూ రాజమౌళి ‘వారణాసి’ అప్డేట్.. థియేటర్లలో ఏ వారం ఏ మూవీ?
- ‘విశ్వనాధ్ అండ్ సన్స్’పై నాగవంశీ ధీమా..!
- ‘వారణాసి’పై రాజమౌళి క్లారిటీ. ఎమన్నాడంటే..?
- ఓటిటి సమీక్ష: ‘ఉయిర్’ – తెలుగు డబ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ హాట్ స్టార్ లో
- OTT : 4 భాషల్లో ‘ఓ..! సుకుమారి’ ఓటీటీ రిలీజ్.. స్ట్రీమింగ్ ఎక్కడ, ఎప్పటినుంచంటే?
- OTT Releases This Week: లెనిన్, ఓ సుకుమారి, హృదయం మురళి.. ఓటీటీలోకి వస్తున్న కొత్త సినిమాల ఫుల్ లిస్ట్!
- ‘ఇరుముడి’ ట్రైలర్ డేట్ లాకయ్యిందా?


