700 మిలియన్ కొల్లగొట్టిన బన్నీ సెన్సేషనల్ సాంగ్.!

Published on Nov 17, 2021 8:00 am IST


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గా నటించిన లాస్ట్ చిత్రం “అల వైకుంఠపురములో”. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ హ్యాట్రిక్ సినిమా తెలుగు ఇండస్ట్రీ వద్ద భారీ స్థాయి హిట్ అయ్యింది. అయితే ఈ చిత్రం ఇంత పెద్ద హిట్ కి కారణంతో సంగీత దర్శకుడు థమన్ ఇచ్చిన ఆల్బమ్ కూడా ఒక ప్రధాన కారణం అని తెలిసిందే.

ఈ సినిమాలో త్రివిక్రమ్, థమన్ లు తీసుకున్న స్పెషల్ కేర్ ఈ చిత్రంకి బాగా ప్లస్ అయ్యింది. అయితే ఈ చిత్రంలో పెద్ద హిట్ గా నిలిచిన చార్ట్ బస్టర్ సాంగ్స్ లో బుట్ట బొమ్మ కూడా ఒకటి. ఇప్పుడు సెన్సేషనల్ సాంగ్ నే ఏకంగా 700 మిలియన్ వ్యూస్ మార్క్ అందుకొని మరో భారీ రికార్డు సెట్ చేసింది. ఈ సందర్భంగా ఆదిత్య మ్యూజిక్ వారు మరియు చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More