ఛార్మీ లైవ్ పెర్ఫార్మెన్స్ విశేషాలు

ఛార్మీ లైవ్ పెర్ఫార్మెన్స్ విశేషాలు

Published on May 30, 2015 6:12 PM IST

Charmy's-Jyothi-Lakshmi
ఛార్మీ కౌర్ నటించిన ‘జ్యోతి లక్ష్మి’ సినిమా ఆడియో లాంచ్ వచ్చే నెల 4వ తారీఖున జరగనుందని మేము ఇదివరకే తెలిపాం. తాజా సమాచారం ప్రకారం ఈ వేడుకలో ఛార్మీ లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వనుంది.

జ్యోతిలక్ష్మి చిత్రానికి నిర్మాతలలో ఒకరిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసినదే. ఈ చిత్రంకోసం అహర్నిశలు కష్టపడుతున్న ఛార్మీ ప్రచారం లో సైతం చురుగ్గా పాల్గుంటుంది. ప్రారంభమైన నాటినుండీ ఈ సినిమాపై ఎంచుకున్న సబ్జెక్ట్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది.

తాజా వార్తలు