షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న “చేజ్”
Published on Sep 19, 2014 1:10 am IST

chage
పినాకిన్ ఆర్ట్స్ బ్యానర్ పై, శ్రీమతి పద్మలత సమర్పణలో, రామ్ దివ్యేష్, స్పందన అల్లూరి, ప్రధాన పాత్రధారులుగా,మోహన్ నిమ్మకాయల స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం”చేజ్”(CHASE). షూటింగ్ కార్యక్రమలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పొస్ట్ ప్రోడక్షన్ కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటుంది.గతంలొ మోహన్ నిమ్మకాయల నిర్మించిన హాలీవుడ్ ఇంగ్లీష్ ఫీచర్ ఫిలిం”SOMETIMES IN LIFE” సినిమా కు కో- ప్రొడ్యూసర్, 2nd యూనిట్ డైరెక్టర్ గా ఇప్పుడు తన స్వంత భాష తెలుగు లో ” చేజ్”(CHASE) సినిమాని నిర్మించారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల సందర్భంగా చిత్ర దర్శక నిర్మాత మోహన్ నిమ్మకాయల మాట్లాడుతూ; “చేజ్” సినిమాని మొత్తం అమెరికాలోని అందమైన ప్రదేశాలలో చిత్రికరించటం జరిగింది. సినిమాలొని యక్షన్ సన్నివేశాలను ప్రముఖ హాలివుడ్ స్టంట్ మాస్టర్ టాం హెన్రి నేతృత్వంలో తెరకెక్కించడం జరిగింది.

ఈ సినిమా ద్వారా కధానాయకుడుగా పరిచయమౌతున్న రామ్ దివ్యేష్ మంచి నటనను కనపరిచాడు. సంగీత దర్శకుడు శంకర్ తమిరి సంగీత సారధ్యంలో రూపొందిన పాటలను త్వరలో ఆదిత్య మ్యూజిక్ ద్వారా రిలిజ్ చేసేంధుకు సన్నాహాలు చేస్తున్నాము.

ఇంకా ఈ చిత్రంలో నిశాంత్, లోకనాథ్ పరవస్తు, హరి రామ్, పిల్ అవ్డా, టాం హెన్రి,Chris గిల్మోరే తదితరులు ముఖ్యపాత్రలను పొషించారు త్వరలో ఈ చిత్రాన్ని ప్రెక్షకులముందుకు తిసుకువస్తాము అని అన్నారు

సంగితం; శంకర్ తమిరి, గేయ రచయిత; వేణు జయరాం, కథ: రాజేష్ జగన్నాధం, సినిమతోగ్రఫేర్: ట్రాయ్ బకేవేల్ల్,డాన్సు;అనిల్ హరి, రేని జాయ్, రోషని,స్టంట్స్: టామ్ హెన్రీ, డాన్సు;అనిల్ హరి, రేని జాయ్, రోషని సమర్పణ: పద్మలత, నిర్మాత- దర్శకత్వం: మోహన్ నిమ్మకాయల

 
Like us on Facebook