
తెలుగు ప్రేక్షకులకు మరియు తమిళ ప్రజలకు మధ్య జరిగే మనస్పర్ధలు వలన గత కొంత కాలంగా ఈ గొడవ పాపులర్ అయ్యింది అసల ఈ గొడవంతా వడివేలు హీరోగా నటించిన ‘జగజ్జాల బహుబల తెనాలిరామ’ సినిమాలోనివి. ఇందులో కొన్ని సన్నివేశాలు తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని తీసేసి కించపరిచేలా వున్నట్లు మనవాళ్ళు కేస్ వేసారు
ఈ కేస్ లో చెన్నై చిత్రబృందం ఇప్పటివరకూ వడివేలు వెనుక వుండి తెలుగు సినిమాకు ఎదురుతిరిగాయి. కాకపోతే ఇప్పుడు చెన్నై హై కోర్టు తీర్పు ప్రకారం సినిమా విడుదలకు ముందే తెలుగు వారిని కించపరిచే సన్నివేశాలను తొలగించాలని ప్రకటించింది
ఇప్పటివరకూ తమిళ ఇండస్ట్రీ తమ నిర్ణయంపై ఎటువంటి అభిప్రాయం తెలుపకపోవడం ఆసక్తికరం

