నేడు గ్రాండ్ గా లాంచ్ కానున్న చైతు కొత్త సినిమా !

Published on Jul 23, 2018 8:41 am IST

యువ సామ్రాట్ నాగచైతన్య, సమంత జంటగా ‘నిన్ను కోరి’ ఫెమ్ శివ నిర్వాణ తెరకెక్కించనున్నచిత్రం ఈ రోజు పూజ కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం కానుంది.’ఏమాయచేసావే, ఆటో నగర్ సూర్య, మనం’ చిత్రాల తరువాత చైతు, సమంత కలిసి నటిస్తున్నారు.

హిందీబుల్లితెర నటి దివ్యంశ కౌశిక్ ముఖ్య పాత్రలో నటించనున్న ఈ చిత్రానికి గోపిసుందర్ సంగీతం అందిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని సాహు గరపాటి,హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :